Samantha : సమంత జన్మదినమే అన్ని కష్టాలకీ కారణం ?? జ్యోతిష్యుడు చెప్పిన దారుణ నిజాలు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 8, 2023, 9:00 pm

Samantha : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. మొదటి సినిమా టైంలోనే నాగ చైతన్య తో ప్రేమలో పడి వివాహం చేస్తుంది. కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత ఏమాత్రం తగ్గలేదు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించలేదు. ఇక త్వరలోనే సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Samantha birth on that day face problems

Samantha birth on that day face problems

అయితే గత రెండు మూడు ఏళ్లుగా సమంత కెరీర్ లో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. చైతుతో విడాకులు, సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడం, ఒకసారి స్క్రీన్ ప్రాబ్లం, ఇప్పుడేమో మాయోసైటిస్ వ్యాధి ఇలా చాలా సమస్యలతో పోరాటం చేస్తుంది. అయితే సమంత అమావాస్య రోజున పుట్టడం వల్లే ఆమె వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుదని అంటున్నారు. అమావాస్య రోజు పుట్టడం వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. అమావాస్య రోజు పుట్టిన వాళ్లకు ఆర్థిక ప్రేమ ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు పుట్టడం వలన కొందరి ఆడపిల్లలకు లాభాలు కలిగిన కొన్ని విషయాలలో నష్టాలు ఎక్కువగా కలుగుతాయి.

Samantha birth on that day face problems

Samantha birth on that day face problems

అమావాస్య రోజు పుట్టిన వాళ్లకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండడంతో పాటు వాళ్లు ఏదైనా ఆపశకునం కోరుకుంటే అదే లైఫ్ లో జరుగుతుందట. సమంత పుట్టినరోజే ఆమె పాలిట శాపమైంది. కొన్ని పూజలు నివారణలు పాటిస్తే సమంత జీవితం బావుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం సమంత అమావాస్య రోజు పుట్టడమే అని అంటున్నారు. వేణు స్వామి కూడా సమంత జాతకం గురించి ముందే చెప్పారు. వీరి పెళ్లి జరిగిన కొద్ది నెలలకి విడిపోతారని వేణు స్వామి చెప్పారు. అప్పుడు ఎవరు నమ్మలేదు తర్వాత అవే నిజం అవడంతో అందరూ షాక్ అయిపోయారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp