
Samantha Shares The Mystery Of Marilyn Monroe The Unheard Tapes
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సామ్ కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ అలరిస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ తర్వాత సమంత క్రేజ్ బాలీవుడ్‌లోనూ బాగా పెరిగింది. అయితే ఆ వెబ్‌సిరీస్ తర్వాత ఇప్పటి వరకు సమంత మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తీసిన రాజ్ అండ్ డీకే ద్వయం రూపొందించనున్న మరో వెబ్ సిరీస్‌లో సమంత భాగం కానున్నారని, ఈ ప్రాజెక్ట్‌లో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్‌గా చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ విషయంపై ఇటీవల క్లారిటీ కూడా వచ్చింది.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారి సమంత నటించబోతోంది. హాలీవుడ్ సిరీస్ సిటడెల్కు ఇండియన్ వెర్షన్ లో ఈ ఇద్దరు స్టార్లు జట్టుకట్టబోతున్నారు. ఈ ప్రాజక్ట్ కే సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చల కోసం ఇటీవల భేటి అయ్యారు. మీటింగ్ అయిపోయిన తరువాత సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో అంతా హడావిడి అయిపోయింది. ఫొటో జర్నలిస్టులు అంతా ఆమె చూటు చేరి ఫొటోల కోసం ప్రయత్నించారు. దీంతో హీరో వరుణ్ ధావన్.. ఆమెను ఒక భౌన్సర్ లా కాపాడాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు దాకా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha bollywood project stars soon
సిటాడెల్ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియా వెల్లడించిన ప్రకారం.. ఈ చిత్రం జూలై ముంబైలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విదేశాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటుంది. యూరప్, ఇతర దేశాల్లో ఈ సినిమాను షూట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. త్వరలోనే లోకేషన్ల ఎంపికను పూర్తి చేసి షూటింగ్ చేపడుతారు అని పేర్కొన్నారు. సిటాడెల్ చిత్రంలో వరుణ్ ధావన్‌కు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉంటాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.