Home » Entertainment » Samantha Comments About Naga Chaitanya 2
Entertainment

Samantha : నాగ చైతన్య నన్ను కుక్కలాగా ఛీ కొట్టాడు .. సమంత షాకింగ్ కామెంట్స్..!!

Authored By
aruna
The Telugu News | Published on: September 26, 2023, 9:00 pm
Advertisement

Samantha : ఒకప్పుడు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ గా సమంత , నాగచైతన్య ఫుల్ క్రేజ్ ను తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్నాళ్లకు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటినుంచి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తుంది. తాజాగా సమంత అప్పట్లో నాగ చైతన్య గురించి కొన్ని కామెంట్లు చేసింది. అవి మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. సమంత గతంలో రానా హోస్ట్ గా చేసిన ఓ షో కి వెళ్లి నాగచైతన్య గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది.

Advertisement

సామ్ ను రానా మీకు కుక్కలు అంటే చాలా ఇష్టమా అని అడగగా దానికి సమంత స్పందించింది. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో కుక్కలని బాగా పెంచుకునే దాన్ని. పెళ్లయిన తర్వాత మా ఆయనకు కుక్కలు అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే ప్రస్తుతం కుక్కల్ని పెంచుకోవడం లేదు. ఇంట్లో కుక్క లేకపోయినా చైతుకు నేను కుక్కనే. ఎందుకంటే చైతు బయటికి వెళ్లి రావడం ఆలస్యం అయితే నేనే వెళ్లి ముందుగా కుక్కలాగా పలకరిస్తాను. అందుకే చైతుకి కుక్కలు అవసరం లేదు. నన్నే కుక్కలాగా పెంచుకుంటాడు.

Samantha comments about Naga chaitanya

Advertisement

సమంత అప్పట్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఆమెను కుక్క కంటే అసహ్యంగా చూశాడు పాపం అందుకే విడాకులు తీసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో సమంత , నాగచైతన్య గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాకు వెళ్ళింది ఇక నాకు చైతన్య ఆ మధ్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి