
Samantha : చుట్టూ 500 మంది ఉండడంతో భయంతో వణికిపోయిన సమంత
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఊ అంటావా పాటను మీరు ఏదైనా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు చేశారా? అని అడగగా, ఇది తనకు ఓ ఛాలెంజ్ అని, తనను తాను ఛాలెంజ్ చేసుకోవడానికే ఈ పాట చేశానని చెప్పింది. ఇలాంటి పాట చేయలేదు కాబట్టి, ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజ్‌గా అనిపించింది.
Samantha : చుట్టూ 500 మంది ఉండడంతో భయంతో వణికిపోయిన సమంత
ఈ పాట వెనక వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు అని సమంత స్పష్టం చేసింది. నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ పాట చేయొద్దని చెప్పారు. కానీ నాకు లిరిక్స్ చాలా నచ్చాయి. అంతేకాదు, ఇంతకముందు ఇలాంటి అవకాశం రాలేదు కాబట్టి, ఎలా అయినా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది సమంత. ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది.
మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. ఇలాంటి సాంగ్ లో కనిపించడం తనకు ఓ కొత్త అనుభవమని, కానీ అది ఒకసారి చేయాలనుకున్న ఛాలెంజ్ మాత్రమేనని ఆమె చెప్పడం విశేషం.
ఇకపోతే ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది. మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. సమంత “ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్” అనే సొంత బ్యానర్‌ను స్థాపించి, తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.