Niharika : క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన నిహారిక.. ఇక మాములగా ఉండదు మరి..!
Niharika : టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నాళ్లుగా పూరీకి ఫ్లాప్స్ వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై గట్టిగా ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఏ తెలుగు సినిమాను ఒప్పుకోని టబు.. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Niharika : క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన నిహారిక.. ఇక మాములగా ఉండదు మరి..!
ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూ ఎన్సర్ నటించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోందిఇక మెగా బ్యూటీ నిహారిక కూడా ఇందులో నటించనుందని సమాచారం. పెరుసు చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది నిహారిక. ఆ సినిమా చూసిన పూరీకి.. నిహారిక నటన నచ్చడంతో.. పిలిచి ఆడిషన్ చేయడం, ఓ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనిపించడంతో.. ఆమెను ఓకే చేసినట్టు చెబుతున్నారు.
త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటిస్తారని అంటున్నారు. ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. కరెక్ట్ టైమ్ లో మంచి బ్రేక్ ఇచ్చే మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని.. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో ప్రకటిస్తామని ఆ పోస్టులో రాసుకొచ్చారు. పూరి జగన్నాథ్ గత సినిమాలకు భిన్నంగా కొత్త జోనర్‌లో ఈ మూవీ ఉండబోతుందని చర్చించుకుంటున్నారు.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.