Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 13, 2025, 8:00 pm
  •  Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా నిర్మాత‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా స‌మంత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఊ అంటావా పాటను మీరు ఏదైనా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు చేశారా? అని అడ‌గ‌గా, ఇది తనకు ఓ ఛాలెంజ్ అని, తనను తాను ఛాలెంజ్ చేసుకోవడానికే ఈ పాట చేశానని చెప్పింది. ఇలాంటి పాట చేయలేదు కాబట్టి, ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజ్‌గా అనిపించింది.

Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha భ‌య‌ప‌డింది..

ఈ పాట వెనక వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు అని సమంత స్పష్టం చేసింది. నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ పాట చేయొద్దని చెప్పారు. కానీ నాకు లిరిక్స్ చాలా నచ్చాయి. అంతేకాదు, ఇంతకముందు ఇలాంటి అవకాశం రాలేదు కాబట్టి, ఎలా అయినా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది సమంత. ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది.

మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. ఇలాంటి సాంగ్ లో కనిపించడం తనకు ఓ కొత్త అనుభవమని, కానీ అది ఒకసారి చేయాలనుకున్న ఛాలెంజ్ మాత్రమేనని ఆమె చెప్పడం విశేషం.
ఇకపోతే ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది. మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. స‌మంత “ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్” అనే సొంత బ్యానర్‌ను స్థాపించి, తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp