Samantha : సమంత ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేసుకుంటే వ్యాపారాలను చూసుకుంటుంది. మరో వైపు ఫ్రెండ్స్, వెకేషన్ అంటూ తిరుగుతోంది. ఇక తన పెట్స్ హష్, సాషాలను చూసుకోవాల్సి ఉంటుంది.అలా సమంత ఇప్పుడు నిత్యం బిజీగా ఉంటోంది. నిన్నే సమంత ముంబైలో ల్యాండ్ అయింది. సమంత ముంబైలో దిగిన విధానం చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇక సమంత బాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దిగినఫోటోలను షేర్ చేసింది. స్వీట్ పర్సన్ అని కామెంట్ పెట్టేసింది.
సమంత మీద రణ్ వీర్ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సమంత మాత్రం బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ చేయాలని తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి సమంత ఇప్పుడు తన వ్యాపార సంస్థ గురించి చెప్పుకొచ్చింది. సమంత ఏకమ్ లెర్నింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల స్కూల్‌ను సమంత పెట్టడం మంచి ఆలోచన అన్నది అందరికీ అర్థమై ఉంటుంది. సమంత ఆ స్కూల్‌ను ఇంటర్నేషనల్ లెవెల్‌లో పెట్టేసింది. ప్రముఖులు, సెలెబ్రిటీల పిల్లలను అక్కడ జాయిన్ చేస్తుంటారు. మొత్తానికి ఈ ఏకమ్ మాత్రం మంచి ఆదాయంతో నడుస్తున్నట్టుంది.
ఈ స్కూల్‌ను సమంత తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి నిర్వహిస్తున్నట్టుంది. మొత్తానికి ఈ ఏకమ్ లెర్నింగ్ సెంటర్‌కి కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నట్టున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను సమంత షేర్ చేసింది. అంటే దాన్నుంచి ఆదాయం భారీగానే వస్తోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి వ్యాపారంలో అయితే సమంత సక్సెస్ అయినట్టుంది. సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాలతో బిజీగా ఉంది. అందులో శాకుంతలం సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది. యశోద షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఖుషి సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. గత నెలలో కాశ్మీర్‌లో విజయ్, సమంతల మీద శివ నిర్వాణ మంచి రొమాంటిక్ సీన్లు తెరకెక్కించాడు.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
This website uses cookies.