
Samantha : ఎన్నో చూసా... తట్టుకోలేక 500 కే హోటల్లో ఈ పని చేశా అంటూ.. ఎమోషనల్ అయినా సమంత...!
Samantha : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు.తక్కువ సమయంలోనే సమంతా స్టార్ స్టేటస్ ని అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ స్టార్ హీరోలైనా దలపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలకి జోడిగా నటించింది.ఇక బాలీవుడ్ లోనూ సినిమాల్లో చేసింది. సినిమాల్లో రాణిస్తున్న టైం లోనే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక శ్యామ్ అనారోగ్యానికి గురైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మయోసైటిస్ కారణంగా ప్రస్తుతం సినిమాలకు ఈ ఏడాది దూరంగా ఉంది.
ప్రస్తుతం సినిమాలకి గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది సమంత. చివరిగా విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సమంత మెంటల్గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఓ వేదికపై సమంత బాల్యం గురించి సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా తాను చాలా కష్టాల్ని చూసానని తెలిపింది.
ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడే వాళ్ళు చిన్నతనం నుంచి నన్ను బాగా చదువుకో అని నా తల్లితండ్రులు చెప్పేవారని తెలిపింది. తాను కూడా బాగా చదివేదనని పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి సాకరించలేదు అని తెలిపింది. ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేశానని తెలిపింది. ఓవైపు చదువుకుంటూనే పనిచేసేదాన్ని తెలిపింది. చదువుకుంటూనే ఓ స్టార్ హోటల్లో పని చేశానని అప్పుడు నాకు నెలకి 500 రూపాయలు ఇచ్చేవారు. ఇదే నా మొదటి సంపాదన తెలిపింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.