
samantha father joseph prabhu comments on divorce
samantha సమంత నాగ చైతన్య విడాకులు జరిగి రెండు మూడు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా కొందరు షాక్‌లోనే ఉన్నారు. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విడిపోవడానికి కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ సమంత, నాగ చైతన్యల నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. ఇప్పుడు విడిపోడం కాదు.. వారు వేరుగా ఉండబట్టి చాలా కాలమే అవుతోందట.
samantha father joseph prabhu comments on divorce
మామూలుగా ఈ ఇద్దరూ వేరుగా ఉంటారు. నాగ్, అమలతో కలిసి ఉండరు. అలా ఈ ఇద్దరూ సపరేట్ అయ్యక కూడా.. మళ్లీ ఈ ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. అలా సమంత ప్రస్తుతం చెన్నైకి వెళ్లిపోయింది. ఇక ముంబైకి మకాం మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సమంత విడాకుల విషయంపై టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా స్పందించారు. నాగార్జున అయితే ఓ ప్రెస్ నోట్ వదిలాడు. భార్యాభర్తల మధ్య జరిగింది పర్సనల్ అంటూ అసలు విషయాలను దాట వేశాడు.
Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue
అయితే ఇప్పుడు సమంత తండ్రి రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. జోసెఫ్ ప్రభు ఓ మీడియాతో మాట్లాడాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తన మెదడు శూన్యంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారట. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడట. అయితే ఆయన కామెంట్లకు సమంత అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. మొత్తానికి సమంత నిర్ణయం కూడా కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేశాయన్నమాట.
Samantha Ruth Prabhu Stays Away From Social Media
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.