Samantha : పుష్ప‌లో మాదిరిగా మ‌రోసారి గ్రామ‌ర్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న స‌మంత‌.. ఏ సినిమాలోనో తెలుసా

Authored By Sam C | The Telugu News | Published on: April 11, 2022, 9:00 pm

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్ ఇలా ఎందులోను త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ ఇలా వరుసగా తెలుగు,తమిళ్, హిందీ సినిమాలతో సమంత ఫుల్ బిజీగా మారింది.ఇటీవలే విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్‌తో చేసిన అందాల ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే, అటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత బోల్డ్ షో పై అందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి షోనే ఇవ్వ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.ఊ అంటావా అంటూ పుష్పతో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సమంత పుష్ప 2లో కూడా మరో ఐటెం సాంగ్ చేస్తుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

మ‌రోవైపు తమిళ్ హీరో మూవీలో హాట్ హాట్ అందాలతో ఫ్యాన్స్‌కు పండగ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో రాబోతున్న తమిళ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా లో కూడా సమంత అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుందని సమాచారం. సామ్ లుక్ తో అభిమానులకు పండగ చేయబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన పోస్టర్ లు, పాటను చూస్తేంటే అందరికీ అర్థం అవుతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత లు హీరోయిన్లుగా నటిస్తోన్నారు.తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్స్ లో న‌య‌న‌తార ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తే, స‌మంత మాత్రం మోడ్ర‌న్ డ్రెస్సుల‌లో నానా ర‌చ్చ చేస్తుంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను ప్రేమిస్తాడు.

samantha glamour treat

samantha glamour treat

Samantha : స‌మంత అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..

అందులో చివరికి ఎవరితో ఆయన సెటిల్ అవుతాడు అనేది సినిమా కథ అయ్యి ఉంటుంది. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈనెల 28న ఈ సినిమాను తమిళంలో రిలీజ్ కానుంది. అనిరుథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే స‌మంత తాజాగా తన పాన్‌ ఇండియా మూవీ యశోద సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్ర‌క‌టించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని హరి-హరీశ్‌ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Sam C

No bio available for this author.

Tags :
  1. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  2. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  3. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  4. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

  5. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. 11వ వారంలో మరో ఎలిమినేషన్ ఉంటుందా?"

  6. "Chandrababu Naidu : వైఎస్సార్ నా క్లోజ్ ఫ్రెండ్.. జగన్‌వి హిట్ అండ్ రన్ రాజకీయాలంటూ చంద్రబాబు ఫైర్..!"

  7. "YS Jagan vs YS Sharmila : చెల్లెమ్మ రావద్దమ్మా!.. యలహంక ప్యాలెస్‌లోకి షర్మిలకు నో ఎంట్రీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp