Nidhhi Agerwal : బ్లాక్ డ్రెస్ లో మ‌తిపోగొడుతున్న నిధి అగ‌ర్వాల్

Authored By mallesh | The Telugu News | Published on: April 11, 2022, 8:31 pm

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. మున్నామైఖెల్ తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన స‌వ్యసాచి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా న‌టించిన‌ ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. అలాగే అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మై న‌టించిన హీరో మూవీలో కూడా ఈ బ్యూటీ అల‌రించింది.

ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే చాలా ఇమేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్.అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Nidhhi Agerwal black dress Photos Viral

Nidhhi Agerwal black dress Photos Viral

రెండు భాషల్లో వరస సినిమాలతో దూసుకుపోతున్న‌ నిధి అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోతోంది. అందాల విందుతో కుర్రాళ్ల మ‌తి పోగొడ‌తోంది. ఈ ఫొటో తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ అందాల విందు వ‌డ్డిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp