Vishnu Priya : శ్రీరామనవమి నాడు విష్ణుప్రియ ఛండాలంగా చిందులు.. సిగ్గు లేదా? అంటూ నెటిజన్లు ఫైర్
Vishnu Priya : విష్ణుప్రియ నెట్టింట్లో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పుడూ కూడా తన అందాలను ప్రదర్శించేందుకు ఉబలాటపడుతుంటుంది. తన నాభి అందాలు, నడుమును చూపించాలని తెగ ఆరాటపడుతుంటుంది. అందుకే ప్రతీసారి టీ షర్టులను మీదకు మడతపెడుతుంటుంది. నడుము కనిపించేలా చూపిస్తుంటుంది. ఇక నాభి అందాలను ప్రదర్శించడంలో ఆమెకు అదో సరదా అన్నట్టుగా ఉంటుంది.ఇంట్లో బెడ్రూంలో అద్దం ముందు నిలబడి విష్ణుప్రియ వేసే చిందులు అందరికీ తెలిసిందే.
ఇది వరకే ఎన్నో వీడియోలను తెగ షేర్ చేసింది. విష్ణుప్రియ డ్యాన్సులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఊరికే తన నడుము తిప్పుతూ అందరికీ పిచ్చెక్కిస్తుంటుంది. ఇక నిన్న అంటే ఆదివారం అంటే.. శ్రీరామనవమి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.మామూలుగా అయితే అందరూ ఇంట్లో పూజలు చేసుకుంటూ, గుడికి వెళ్లి, సంప్రదాయ బద్దంగా రెడీ అయిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. కానీ విష్ణుప్రియ మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది.

Vishnu priya Sri rama navami special Dance video
టీ షర్టును పైకి లేపి, పిచ్చి పిచ్చి గెంతులు వేసింది. నా సండే, శ్రీరామనవమి సెలెబ్రేషన్స్ ఇలానే ఉంటాయ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోను చూసిన జనాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.నీకు అసలు సిగ్గు లేదా? ఇలాంటి పండుగ, పర్వదినాన నువ్ చేసే పనులేంటి? అని విష్ణుప్రియను ఆడుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం విష్ణుప్రియ అందాలను పొగిడేస్తున్నారు. హాటీ అంటూ భాను శ్రీ కామెంట్ పెట్టేసింది. మొత్తానికి విష్ణుప్రియ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
View this post on Instagram