
Samantha : విడాకుల తర్వాత సమంత మరింతగా బరితెగించిందా .. తాజా ఫోటోలు చూస్తే అలానే ఉంది మరి..!
Samantha : సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత ఇటీవల గ్లామర్ విషయంలో హద్దులు దాటినట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో సమంత చాలా హాట్ గా చాలా సెక్సీగా కనిపించింది. సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఈ రేంజ్ లో హాట్ ఫోటో షూట్స్ చేయడంపై కొందరు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె నటించిన ‘ ఖుషి ‘ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది సినిమా టీం.
ఇటీవల ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, సమంత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టేజి పైన తమ రొమాంటిక్ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సమంత ఇటీవల రకరకాల ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా సమంత పొట్టి డ్రెస్సులో భారీ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. విడాకుల తర్వాత సమంత ఏంటి ఇలా తయారయింది అని ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు సమంత ఇలా బోల్డ్ ఫోటోషూట్స్ చేయడానికి కారణం ఆమె గ్లామర్ రోల్స్ కి రెడీ అని.
Samantha : విడాకుల తర్వాత సమంత మరింతగా బరితెగించిందా .. తాజా ఫోటోలు చూస్తే అలానే ఉంది మరి..!
ఎటువంటి పాత్రనైనా చేయగలనని ఈ ఫోటో షూట్స్ తో తెలియజేస్తుంది అంటూ కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం విడాకుల తర్వాత సమంతకి అడ్డు చెప్పేవారు లేరు, తను ఆడిందే ఆట పాడిందే పాట అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత అయితే విడాకుల తర్వాత గ్లామర్ విషయంలో బరితెగించేసింది అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్నారు గత కొంతకాలంగా బయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్లారు. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక సమంత తిరిగి మళ్ళీ సినిమాలలో నటిస్తారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.