
Samantha : సమంతకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. అతడినే పెళ్లి చేసుకుంటుందా ఏమి?
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ నాగ చైతన్యని వివాహం చేసుకొని కొన్నాళ్లపాటు సంతోషంగా ఉంది. ఆ తర్వాత అతనితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి సమంత గ్లామర్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఈ మధ్య తరచూ ఇలాంటి బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తున్న సమంతపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికి,ఈ అమ్మడు ఏ ఆగడం లేదు. ఇలాంటి ఫొటోలు వద్దని, ఒకప్పటి సమంతే తమకు కావాలని మొత్తుకుంటున్న కూడా సమంత అస్సలు తగ్గడం లేదు.
అయితే సమంత ఇటీవలి కాలంలో సినిమాలు చేయకపోయిన కూడా ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది. కేక పెట్టించే అందాలతో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సమంత ఫ్యాన్స్ మీట్ పెట్టింది. పలువురు అభిమానులతో ముచ్చటించిన ఆమె చాలా ఎమోషనల్ అయింది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్క అభిమానిని కలిసింది. వారిని హగ్ చేసుకొని అలానే వారు ఇచ్చిన గిఫ్ట్ లు అందుకుంది. అయితే సమంతకి ఒక అభిమాని అయితే ఏకంగా రోజా పువ్వు ఇచ్చాడు. దానిని నవ్వుతూ తీసుకుంది సమంత. ఇక వాటిని చూస్తూ సమంత మురిసిపోయింది. అయితే దానిపై కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి సమంత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతడేనా అని కామెంట్స్ చేస్తున్నారు.
Samantha : సమంతకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. అతడినే పెళ్లి చేసుకుంటుందా ఏమి?
ఓ మహిళా అభిమాని అయితే ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ ఆమెని ఓదార్చింది. అనంతరం సమంతతో కేక్ కట్ చేయించారు అభిమానులు. అభిమానుల ప్రేమని చూసి సమంత కూడా ఎమోషనల్ అయింది. ఇక సమంత త్వరలో సినిమాలతో తిరిగి అలరించాలని అనుకుంటుంది. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో త్వరలో పలకరించబోతుంది. ఈ సిరీస్ సమంతకి మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నారు. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రం చేసింది. ఈ మూవీ అంతగా ఆదరణకు నోచుకోలేదు
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.