
samantha nagarjuna doing things that need to be doneu
Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా ఉండే సామ్, నాగచైతన్య ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏమాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. అందులో నాగచైతన్యతో కలిసి నటించింది. అప్పటి వరకు హిట్స్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ మూవీతో హిట్ దొరికింది. దీంతో పెళ్లికి ముందు వారిద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం వంటి మూవీస్‌లో యాక్ట్ చేశారు. అప్పటికే లవ్‌లో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మజిలి మూవీలో జంటగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో వీరిద్దరి పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి.ఇక పెళ్లైన నాగచైతన్యకు ప్రతి విషయంలో సమంత హెల్ప్ చేసేది.
samantha nagarjuna doing things that need to be doneu
ఆయన పట్ల కేర్ తీసుకునేది. కానీ ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కారణాలు ఏవైనప్పటికీ చివరకు వీరి నాలుగేండ్ల వివాహ బంధానికి పుల్ స్టాప్ పడింది. వీరి విషయంలో నాగార్జున సైతం ఏమీ చేయలేకపోయాడు. వారి లైఫ్ వారి ఇష్టం అంటూ పక్కకు తప్పుకున్నాడు. కానీ సమంత, నాగచైతన్య విడిపోయినా.. సమంతను తమ ఫ్యామిలీలో మెంబర్ గానే చూసుకుంటామంటూ డైలాగ్ కొట్టిన నాగార్జున.. ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం లేదు.సామ్ కూడా అంతే.. తాజాగా నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఆయనను సమంత కనీసం విష్ కూడా చేయలేదు.
కానీ తన పెంపుడు కుక్కు సంబంధించిన బర్త్ డేను సెలబ్రేట్ చేసి అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సమంత తీరుపై అక్కినేని ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ఇక అన్ని విషయాల్లో నాగచైతన్యకు హెల్ప్ చేసేందుకు సమంత స్థానాన్ని నాగార్జున తీసుకున్నట్టు టాక్. సమంత నుంచి విడిపోయిన మూడ్ లోంచి నాగచైతన్యను బయటకు తీసుకొచ్చేందుకు నాగార్జున వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. నాగచైతన్య మూవీస్ విషయంలో సైతం ఆయన ఇన్ వాల్వ్ అవుతూ సజీషన్స్ ఇస్తున్నారట.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.