Home » Entertainment » Samantha New Gym Workout Video Viral
Entertainment

Samantha : జిమ్‌లో స‌మంత ఎద అందాల జాత‌ర.. వ‌ర్కవుట్స్ మాములుగా లేవు.. వైర‌ల్‌ వీడియో..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 11, 2022, 11:00 am
Advertisement

Samantha : చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం స‌మంత సొంతం. ఈ ముద్దుగుమ్మ అందంగా, నాజూకుగా ఉండేందుకు చేసే వ‌ర్క‌వుట్స్ అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతుంటాయి. నిత్యం జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ తెగ కష్టపడుతూ జీరో సైజ్‌ను అలా మెయింటెన్‌ చేస్తోంది. నిజం చెప్పాలంటే తన బాడీ ఫిట్‌నెస్‌ వల్లే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌కి స‌మంత ఎద‌గ‌డానికి కార‌ణం కూడా స‌మంత ఫిట్‌నెస్ అనే చెప్పాలి.స‌మంత ఇటీవ‌ల త‌న ఫిట్‌నెస్ లెవ‌ల్స్‌కి సంబంధించిన వ‌ర్క‌వుట్స్ చేస్తూ అంద‌రి మ‌తులు పోగొడుతుంది.

Advertisement

తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో కొవ్వును క‌రిగించేందుకు చేస్తున్న వ‌ర్క‌వుట్ వీడియో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. స‌మంత ట్రైన‌ర్ ప్రోత్స‌హిస్తుంటే ఆమె అంతే ఉత్సాహంగా చేసింది. ఇది త‌న అభిమానుల‌కి కూడా ఛాలెంజ్‌గా విసిరింది. ప్ర‌స్తుతం స‌మంత వ‌ర్క‌వుట్స్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డ‌మే కాకుండా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

samantha New Gym workout video Viral

Advertisement

Samantha : ఛాలెంజ్ చేస్తున్న స‌మంత‌

సమంత విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి