SamanthaRuthPrabhu
Samantha : టాలీవుడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు సినిమాలు చేయడమే మానేసింది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లపాటు అతనితో సంసారం చేసిన ఈ భామ అనుకోని కారణాల వలన విడాకులు ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత మయోసైటిస్ బారిన పడింది. ఈ క్రమంలో కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు తనలోని గ్లామర్‌ని కొత్తగా చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా సమంత బ్రాలో కనిపించి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
సమంత 15 యేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏమాయా చేసావే’ మూవీతో కథానాయికగా అడుగుపెట్టిన సమంత వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది. 14 యేళ్ల కెరీర్‌లో ఎన్నోవిభిన్న కథా చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించింది. గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ వంటి పౌరాణిక సినిమా కూడా కూడా చేసి వివమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి తనకు తిరుగులేదని నిరూపించింది. సినిమాలలో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌లో నటించింది. అలానే స్పెషల్ సాంగ్ లో కనిపించి షాక్ ఇచ్చింది.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్ర పోషించిన సమంత ఇందులో తన గ్లామర్‌తో అరాచకం సృష్టించింది. మరోవైపు తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఇక త్వరలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించనుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుండగా, దీనికి హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు. ఈ సంగతి పక్కన పెడితే సమంత ఇటీవల అందాల ఆరబోతలో హద్దులు దాటుతుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ సెగలు రేపే ఫొటోలని నెట్టింట వదిలింది. కేవలం ఫొటోలు మాత్రమే కాదు.. ఆ ఫొటోకి ‘డిస్నీ ప్రిన్సెస్‌గా ఫెయిల్ అయ్యా.. నేనిప్పుడు డ్రాగన్‌ని’.. అంటూ ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సమంత పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
This website uses cookies.