Samantha ready to second marriage
Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంతో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య, సమంతల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
మనకు తెలిసిందే సమంత గతేడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాని నుంచి కోలుకున్నాక తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయింది. మళ్లీ ఏమైందో తెలియదు గానీ మళ్లి సమంత సినిమాలకు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల కు దూరమైన సమంత మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి ఇంకా కోలుకోలేదని, దీని కారణంగా ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు గురికావాల్సి వస్తుందట. దీంతో తనను అర్థం చేసుకున్న భాగస్వామి ఉంటే తన లైఫ్
Samantha ready to second marriage
సాఫీగా సాగుతుందని కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సమంత రెండో పెళ్ళికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. సమంత కూడా మంచి భర్త దొరికితే పర్సనల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూస్తుందట. ప్రస్తుతం సమంత అటువైపు గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. అందుకే సమంత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు సమంత శాశ్వతంగా సినిమాలకు దూరం అవుతుందని అంటున్నారు. ఇక సమంత ఇండస్ట్రీ తో అస్సలు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.