
Samantha Revenge on Naga Chaitanya like this
Samantha : నాగ చైతన్య ఇష్టపడికొనుకున్న ఇల్లు ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ ఇల్లు గురించి నటుడు మురళి మోహన్ ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో వైరల్ అవుతోంది. అసలు ఆ ఇల్లు మొదట ఎవరిది.. ఆ తర్వాత ఎవరు తీసుకున్నారు.. ఎవరు అమ్మారు.. ఇప్పుడు మళ్లీ అందులో ఎవరు ఉంటున్నారు అనే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుని దాదాపు వన్ ఇయర్ కావస్తున్నా ఇంకా ఏదో ఒకరూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. సమంతను కదిలిస్తే చాలు చైతూపై మండిపడుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ పలు ప్రశ్నలు సంధిచగా ఘాటుగా స్పందించింది. మీ భర్త అంటూ చెప్పబోతుంటే మాజీ భర్త అంటూ వెంటనే అనేసింది..
అలాగే మీ ఇద్దరిని ఒకే రూమ్ లో ఉంచితే ఏం చేస్తారు.. అని అడగ్గా .. ఆ రూమ్ లో పదునైన ఆయుధాలు కూడా ఉండాలి అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మరీ అంత పనికిరాదు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే డైవర్స్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాగచైతన్య ఇంటికే వచ్చి చేరడంతో హాట్ టాపిక్ గా మారుతోంది. టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ గా పేరుతెచ్చుకున్న ఈ జంట కొన్ని నెలల క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. ఇక విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. చైతన్య వరుస సినిమాలు చేస్తూ ఇంటికి దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో సింగిల్ గా ఉంటున్నాడు. ఇక సమంత మాత్రం నాగచైతన్య ఇష్టపడి అందరినీ ఒప్పించి కొనుకున్న ఇంట్లో వాళ్ల మదర్ తో కలిసి ఉంటోంది. అయితే ఆ ఇల్లు గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ పలు విషయలు చెప్పుకొచ్చాడు.
Samantha Revenge on Naga Chaitanya like this
“నాగచైతన్య సమంత చక్కగా అందరితో కలిసిపోతారు. నేను నా ఫ్యామిలీ కోసం కట్టించుకున్న ఇల్లు నాగ చైతన్యకి పెళ్లికి ముందే బాగా నచ్చింది. ఇవ్వమని అడగడంతో మొదట్లో కుదరదని చెప్పినా.. ఆ తర్వాత నాగార్జున ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఓకే చెప్పాను. మా ఇల్లు కొనుకుని అందులోనే వాళ్లు చాలా హ్యాపీగా కలిసి ఉండేవారు. ఏమైందో ఏమో తెలియదు సడెన్ గా మా పని అమ్మాయి వచ్చి వాళ్లు విడాకులు తీసుకుంటున్నారని చెప్పింది. అయితే వాళ్లు కలిసి ఉన్నప్పుడే ఓ ఇండిపెండెంట్ హౌస్ ని కొనుక్కున్నారు. దీంతో నా దగ్గర నుంచి కొనుకున్న ఇల్లు ని అమ్మేశారు. కానీ కొత్త ఇల్లు రీమోడలింగ్ కి చాలా టైం పడుతుందని.. అది పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉంటామని అనడంతో.. మా ఇల్లు కొనుక్కున్నవారు సరేనని అంగీకరించారు. ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు”… అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పుడు అదే ఇల్లుని సమంత మళ్లీ కొనుక్కుని ఉంటోందని చెప్పాడు. అదేలా అంటే చైతూ తో విడిపోయిన తర్వాత సమంత చాలా చోట్ల ఇల్లు కొనడానికి ట్రై చేయగా ఎక్కడా నచ్చలేదు. దీంతో చైతుతో కలిసి ఉన్నప్పుడు అమ్మిన ఇల్లునే కావాలనుకుని.. సేఫ్టీ కూడా ఇక్కడే బాగుందని చెప్పి వాళ్లకు అధనంగా మనీ ఇచ్చి తీసుకుందట. ఇక ప్రస్తుతం అక్కడే వాళ్ల తల్లితో కలిసి ఉంటుందని మురళీ మోహన్ చెప్పాడు. అయితే చైతూ ఇష్టపడి కొనుకున్న ఇంట్లో మళ్లీ సమంత ఉంటూ తనదే పైచేయి అన్నట్లు ఉందట.
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.