Samantha : ఎన్టీఆర్ షోలో సమంత సందడి.. హాట్ సీట్ లో కూర్చొని అందరినీ అలరించిన సమంత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : ఎన్టీఆర్ షోలో సమంత సందడి.. హాట్ సీట్ లో కూర్చొని అందరినీ అలరించిన సమంత

Samantha : గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తోంది. అదే సమంత- నాగ చైతన్య విడాకుల మ్యాటర్. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జోడీ డివోర్స్‌పై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. అయితే చివరకు వాటినే నిజం చేస్తూ అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు చై-సామ్. ఇంకేముంది అప్పటి నుంచి సమంత ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు సమంత అన్నీ మరిచిపోయి షూటింగ్‌లతో బిజీగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2021,9:40 am

Samantha : గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తోంది. అదే సమంత- నాగ చైతన్య విడాకుల మ్యాటర్. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జోడీ డివోర్స్‌పై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. అయితే చివరకు వాటినే నిజం చేస్తూ అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు చై-సామ్. ఇంకేముంది అప్పటి నుంచి సమంత ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు సమంత అన్నీ మరిచిపోయి షూటింగ్‌లతో బిజీగా కానుంది.

Samantha Ruth Prabhu In NTR EMK Show

Samantha Ruth Prabhu In NTR EMK Show

అసలు సమంత విడాకులు ఎందుకు తీసుకుంది? నాగ చైతన్యతో విభేదాలా? లేక అక్కినేని ఫ్యామీలీలో తన నిర్ణయాలకు సరైన గౌరవం దక్కలేదా? అనే అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ ఇష్యూ వ్యక్తిగత అంశమే అయినా స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీ కపుల్ కావడంతో అందరూ వీళ్ళ టాపికే చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో వీడియోలో తన మనసులో మాట బయటపెట్టింది సమంత.

Samantha : డబ్బే కావాలన్నా సమంత

Samantha Ruth Prabhu In NTR EMK Show

Samantha Ruth Prabhu In NTR EMK Show

విడాకుల ప్రకటన తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి అటెండ్ అయింది సమంత. ఎన్టీఆర్ వేస్తున్న ప్రశ్నలకు చలాకీగా జవాబులిస్తూ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చింది. ‘ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది, వద్దులే నాకు డబ్బు’ అని సమంత అనడంతో వద్దా? అని ఎన్టీఆర్ అడిగారు. దీంతో కావాలి.. కావాలి అంటూ సామ్ తన మనసులో మాట చెప్పేసింది. మొత్తానికి ఆ డబ్బును ఎలా వాడిందో.. ఎవరికి ఇచ్చిందో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది