Samantha Ruth Prabhu Latest Photoshoot
Samantha : సమంత ప్రస్తుతం వేరుగా ఉండటంతో రెచ్చిపోతోంది. హద్దులు, ఆంక్షలు లేకపోవడంతో స్వేచ్చగా ఎగిరిపోతోంది. ఇష్టమొచ్చిన పనులు చేస్తోంది. ఫ్రెండ్స్‌తోనే సమయం గడిపేస్తోంది. ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి నానా హంగామా చేస్తోంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది.
ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సక్సెస్‌తో సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే బాలీవుడ్ జనాల దృష్టిలో ఇంక పడాలని అందాలను ఆరబోస్తోంది. అందాల ఆరబోతకు, గ్లామర్ పాత్రలకు ఏ మాత్రం వెనక్కి తగ్గనని పరోక్షంగా హింట్లు ఇచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎవ్వరైనా సరే దిమ్మతిరిగి షాక్ అవ్వాల్సిందే.
Samantha Ruth Prabhu Latest Photoshoot
తాజాగా సమంత తన నాభి అందాలను ప్రదర్శించింది. నడుము, నాభి అందాలు కనిపించేలా వెరైటీ డిజైన్ దుస్తుల్లో సమంత మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసి సమంత యవ్వారం మామూలుగా లేదని అనుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను పట్టే వరకు ఈ రచ్చ ఆగేట్టు కనిపించడం లేదు. సమంత ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
This website uses cookies.