Samantha : తల్లి కోటీశ్వరుడి సంబంధం తెస్తే NO చెప్పిన సమంత .. ఇంత డబ్బు ఉన్నోడికి ఎవరైనా నో చెప్తారా ?

Authored By Sam C | The Telugu News | Published on: October 15, 2022, 4:00 pm

Samantha : నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత నుండి స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. విడాకుల త‌ర్వాత స‌మంత చాలా బిజీగా ఉంటుంది. ఖాళీ టైమ్ దొరికితే.. ప్రెండ్స్ తో టూర్లు.. లేదంటే ఆధ్యాత్మిక విషయాల వైపు చూస్తోంది. గ‌త కొద్ది రోజులుగా సామ్ రెండో పెళ్ళి చేసుకోబోతోంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారని కూడా ప్ర‌చారం చేశారు. సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉందని, మానసికంగా ఇబ్బంది ఉంటే..?

సద్గురు ప్రవచనాలు వింటం సమంతకు బాగా అలవాటు కాబ‌ట్టి ఆమె గురించి పూర్తిగా తెలిసిన స‌ద్గురు మంచి సంబంధం చూశాడ‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌చారం జ‌రిగింది. ఇక తాజాగా స‌మంత కోటీశ్వ‌రుడిని చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుది. మ‌రోవైపు ఆ సంబంధానికి నో చెప్పిన‌ట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. స‌మంత త‌ల్లి ఆమె సైడ్ వ్య‌క్తిని చూసి త‌న కూతురికి పెళ్లి చేయాల‌ని అనుకుంద‌ట‌. అత‌ను బాగా కోటీశ్వ‌రుడు కాగా, ఇది అత‌నికి రెండో పెళ్లి అవుతుంది. అయితే స‌మంత ఈ సంబంధాన్ని సున్నితంగా తిర‌స్కరించింద‌ట‌. ఇప్ప‌ట్లో త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని చెప్పిన‌ట్టు కొన్ని వార్త‌లు అయితే తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

samantha said no marriage

samantha said no marriage

Samantha : నో చెప్పిందా..

అయితే ఈసారి ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ అయి ఉండాలని ఆమె కుటుంబ సభ్యులు బలంగా నిర్ణయించుకున్నారట. సమంత పెళ్లి వ్యవహారం అటు కుటుంబంలో మరియు ఇటు ఆమె గౌరవించే సద్గురు కాంపౌండ్ లో కూడా చర్చ జరుగుతుంది. .ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా లెవల్ కాకుండా.. హాలీవుడ్ స్తాయికి వెళ్ళింది.అంతేకాదు తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..ఇక ఈ క్రమంలోనే…సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp