Samantha shakuntalam movie post poned
Samantha : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత సినిమాలకు దూరంగా వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తుంది.
Samantha shakuntalam movie post poned
గతేడాది లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ యశోద ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ శాకుంతలం ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది. శాకుంతలం సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు.
The director is bothering Samantha who is ill
అయితే ప్రస్తుతం బాలీవుడ్లో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదల భారీ వసూళ్లను సాధిస్తుంది. పఠాన్ సినిమాకు భారీ ఆదరణ వస్తున్న సమయంలో శాకుంతలం హిందీ వర్షన్ విడుదల చేయడం సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల తర్వాతే శాకుంతలం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పఠాన్ సినిమాతో తగినన్ని స్క్రీన్లు లభించవనే ఉద్దేశంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను మార్చి నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.