Samantha : అహో.. అలా కొంటెగా చూస్తూ.. కుర్రకారు మతి పోగొడుతున్న సమంత.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : అహో.. అలా కొంటెగా చూస్తూ.. కుర్రకారు మతి పోగొడుతున్న సమంత..

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రజెంట్ ప్రేక్షకుల హృదయాలు కొల్లగోడుతోంది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి ..డ్యాన్స్ బీట్స్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి తన ఫాలోయింగ్‌ను ఇంకా పెంచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమానంగా స్టెప్పులేసి తన ఎక్స్ ప్రెషన్స్‌తో సాంగ్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ మాస్ సాంగ్ కు సమంత లంగా గౌ‌నులో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇకపోతే సమంత తాజాగా ఇన్ స్టా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :15 December 2021,5:40 pm

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రజెంట్ ప్రేక్షకుల హృదయాలు కొల్లగోడుతోంది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి ..డ్యాన్స్ బీట్స్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి తన ఫాలోయింగ్‌ను ఇంకా పెంచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమానంగా స్టెప్పులేసి తన ఎక్స్ ప్రెషన్స్‌తో సాంగ్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ మాస్ సాంగ్ కు సమంత లంగా గౌ‌నులో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇకపోతే సమంత తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Samantha : నవ్వుతూ హోయలు పోతున్న సమంత..

samantha shared her latest pics in social media

samantha shared her latest pics  in social media

సోషల్ మీడియాలో వైరలవుతున్న సదరు ఫొటోలో సమంత.. వైట్ కలర్ ఫ్రాగ్‌లో చూపులతోనే మెస్మరైజ్ చేస్తోంది. అలా కూర్చొని, నవ్వుతూ , కొంటెగా చూస్తూ చూపులతోనే కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్ సామ్ బ్యూటిఫుల్, గ్లామరస్ క్వీన్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప’రాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ బన్నీతో స్పెషల్ సాంగ్‌లో చిందేసిన ఈ సుందరి.. పాన్ ఇండియా ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యశోద’కు ఓకే చెప్పేసింది. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.

ఇప్పటికే సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ కూడా కంప్లీట్ చేసింది. ఇందులో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసింది సమంత. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంకో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయగా, సినిమాకు ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్టర్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది