
samantha shares her personal life incidents
Samantha : అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఈ అమ్మడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే సమంత ఇప్పుడు స్టార్ హీరయిన్‌గా ఉంది అంటే దాని వెనుకు చాలా కష్టం ఉంది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ముందడుగు వేశాను అని తెలిపింది సామ్. ఇక ఇప్పుడు సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మొదటి వరసలో ఉంది సమంత.. అటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది సమంత.
కెరీర్ ఆరంభానికి ముందు సమంత ఎన్నో కష్టాలు అనుభవించిందట.రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాలపై సామ్ ఓపెన్ అయింది.తల్లిదండ్రుల కోరిక మేరకు చదువులో టాపర్‌గా నిలిచేదట సమంత. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో టాప్ స్టూడెంట్ అయిన ఆమె, డబ్బులు లేని కారణంగా డిగ్రీలో జాయిన్ కాలేక చదువు మానేయాల్సి వచ్చిందట. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా వెళ్ళేదట సమంత. అందుకుగాను రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారట. డబ్బులు లేని రోజు ఒక్క పూట భోజనం చేసిన రోజలు కూడా ఉన్నాయని సమంత అంటుంది.
samantha shares her personal life incidents
అయితే మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే మొదట్లో కొందరు కుటుంబ సభ్యులు నెగెటివ్‌గా మాట్లాడారట. ఇది అవసరమా అంటూ వెనక్కి లాగే ప్రయత్నాలు చేసినా కూడా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగేసి పట్టుదలతో ఈ రోజు ఈ స్థాయికి చేరిందట సమంత. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా తనదే హవా. ప్రస్తుతం సమంత ఏం చేసినా ఓ సెన్సేషన్. తను మామూలుగా అలా బయటికి వచ్చినా కూడా కెమెరాలన్నీ సమంత చుట్టూ చేరిపోవాల్సిందే. సామ్ కూడా ఆ కెమెరాలకు దిమ్మదిరిగే షాక్‌లే ఇస్తోంది. ఇటీవలతాను ధరించిన ఓ టీ షర్ట్ గురించి సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.