Samantha: నిన్ను చాలా మిస్ అవుతున్నా..నీకోసం ప్రార్థనలు చేస్తానంటూ షాకిచ్చిన సమంత..ఎవరిని మిస్ అవుతుందో తెలుసా..?

Authored By vamana sai | The Telugu News | Updated on: September 20, 2021, 8:14 am

Samantha: ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు అన్నీ మీడియా ఛానల్స్‌లోనూ హాట్ టాపిక్ అంటే సమంత – నాగ చైతన్యల డివోర్స్ మ్యాటరే. గతకొన్ని రోజులుగా వారిద్దరు కలిసి ఉండటం లేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అంతక ముందు సమంత – చైతన్య ఎక్కడ కనిపించినా ఒకరికొకరు అతుక్కునే కనిపించేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఇద్దరు కలిసి ఒకే చోట కనిపించడం లేదు. ఎవరికి వారు వేరే ప్రయాణాలు, ఫంక్షన్లు అటెండ్ అవుతున్నారు. దీంతో నిజంగానే వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చైతు – సామ్ ఒకరి గురించి ఒకరు మాట్లడటానికి ఇష్టపడం లేదు.

samantha-shocking comments once again

samantha-shocking comments once again

ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో సమంత చేస్తున్న హంగామా చూస్తే ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. తను పెడుతున్న కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కూడా కన్‌ఫ్యూజన్‌గా ఉంటోంది. అలాంటి కామెంట్స్ తాజాగా పెట్టి మళ్ళీ వార్తల్లో నిలిచింది సమంత. ‘నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. నీ మొహాన్ని ఎంతో మిస్ అవుతున్నాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి.. నువ్ ఎలా అయితే నీ పక్క వారిని నవ్విస్తూ సంతోషంగా చూసుకుంటావో.. నిన్ను కూడా అలానే చూసుకునేవారి మధ్యలో ఉంచమని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను..హ్యాపీ బర్త్ డే వెన్నెల కిషోర్.. అని చెప్పుకొచ్చింది.

Samantha: అర్థమైంది కదా ..సమంత ఎవరికి ఆ పోస్ట్ పెట్టిందో.

samantha-shocking comments once again

samantha-shocking comments once again

అర్థమైంది కదా ..సమంత ఎవరికి ఆ పోస్ట్ పెట్టిందో. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌కి. ఈనెల 19న వెన్నెల కిషోర్ బర్త్ డే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ తారలందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సమంత కూడా వెరైటీగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వెన్నెల కిషోర్‌కి బర్త్ డే విషెస్ తెలిపింది. కాగా సమంత ప్రస్తుతం ఓ తమిళ మల్టీస్టారర్ మూవీ కోసం చెన్నైలో ఉంటోంది. ఇటీవలే మరో కొత్త ప్రాజెక్ట్ కమిటయినట్టు సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ సమంత – నాగ చైతన్యలు కలిసి ఒకేసారి ఎప్పుడు రూమర్స్‌కి చెక్ పెడతారనేది తెలియడం లేదు.

 

 

vamana sai

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp