Sarkaru Vaari Paata Record KGF Chapter 2 Record Break
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట రికార్డుల మోత మొదలైంది. టైటిల్ తోనే ఆకట్టుకున్నఈ సినిమా రెండేళ్ల తర్వాత మహేశ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఆశగా ఎదురుచూసారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక థమన్ మ్యూజిక్ సినిమాకి మరో హైలైట్ గా చెప్పవచ్చు. కాగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ మూవీ ఈ రోజు(మే 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా కళావతి పాత్రలో నటించింది. ఇప్పటికే కళావతి, మమ మహేశా సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి.మహేష్ బాబు వరుస హిట్లతో ఫామ్ లో ఉండడం. అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ సినిమా కావడం.. ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడం ఈ సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ నుంచి కూడా ఆకట్టుకోవడం..
Sarkaru Vaari Paata Record KGF Chapter 2 Record Break
పోకిరీ, దూకుడు వంటి సినిమాలను తలపిస్తుండటంతో మంచి హైప్ వచ్చింది. ఈ సనిమాలో మహేశ్ బాబు మరింత అందంగా కనిపించగా స్మైలీ బ్యూటీ కీర్తి సురేష్ ఉండటతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా రెండు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 ను అధిగమించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఫస్ట్ డే ఆరు కోట్ల 60 లక్షలు రాబట్టింది. ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే టాక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.