sayyeshaa saigal : రెడ్ డ్రెస్‌లో అఖిల్ హీరోయిన్.. అందాల ఆరబోత అద్భుతం..!

 Authored By govind | The Telugu News | Updated on :27 March 2021,10:40 am

Sayyeshaa saigal : సాయేషా సైగల్ …అఖిల్ అక్కినేని నటించిన డెబ్యూ సినిమా ‘అఖిల్’ తో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం వరసగా కొన్ని సినిమాలు చేసి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు అక్కడ స్టార్ హీరో అయిన ఆర్యని పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాత కాస్త సినిమాలు తగ్గించుకుంది. కానీ సోషల్ మీడియాని మాత్రం.. ఏమాత్రం వదలడం లేదు.

sayyeshaa saigal Latest Pics goes to viral

sayyeshaa saigal Latest Pics goes to viral

Sayyeshaa saigal : సాయేషా సైగల్ కి నెటిజన్స్ నుంచి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి

హీరోయిన్స్ ఫేడవుట్ అవకుండా ఉండాలంటే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్స్ సోషల్ మీడియాలో ట్విట్టర్.. ఇన్స్టాగ్రాం లాంటివే. ఇక్కడైతే హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ ఎంత కావాలంటే ఎంత ఇచ్చేయొచ్చు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకోవచ్చు. ఇప్పటికే సాయేషా సైగల్ కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకోవడానికే ఇదుగో ఇలా రెడ్ డ్రెస్ లో తన హాట్ హాట్ అందాలు కనిపించేలా తాజా ఫొటో షూట్స్ తో అదరగొడుతోంది. పాలరాతి శిల్పంలా అద్భుతంగా కనిపిస్తున్న సాయేషా సైగల్ కి నెటిజన్స్ నుంచి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. పనిలో పనిగా మేకర్స్ దృష్ఠిని ఆకర్షిస్తోంది ఈ యంగ్ బ్యూటీ.

sayyeshaa saigal Latest Pics goes to viral

sayyeshaa saigal Latest Pics goes to viral

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి