Sekhar kammula : లీడర్ 2 స్ట్రిప్ట్ రెడీగా ఉంది.. కాని.. శేఖర్ కమ్ముల కామెంట్స్
Sekhar kammula : రానాని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ నిర్మించిన మూవీ లీడర్. రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్‌లుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయి?.. సామాన్యుడికి ఎంత మేలు చేస్తున్నాయి? అనే నేపథ్యంలో తెరకెక్కింది.
Sekhar kammula : లీడర్ 2 స్ట్రిప్ట్ రెడీగా ఉంది.. కాని.. శేఖర్ కమ్ముల కామెంట్స్
2010లో విడుదలై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలై పదిహేనేళ్లకు పైనే అవుతున్నా దీని సీక్వెల్‌పై శేఖర్ కమ్ముల స్పందించలేదు. చాలా వరకు దీనికి సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి డిమాండ్ వచ్చింది. అయినా సరే శేఖర్ కమ్ముల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రకటించిన సందర్భంలో `లీడర్ 2`ని ఆయనతో చేస్తారని ప్రచారం జరిగింది.
శేఖర్ కమ్ముల ఈ ప్రాజెక్ట్‌పై తాజాగాఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ సినారియోకు ఆ కథ యాప్ట్ అవుతుందా? అనే అనుమానం నాలో ఉంది. ప్రస్తుతం రాజకీయ నాయకులని మించి ప్రజలు మారారు. ఇలాంటి పరిస్థితుల్లో లీడర్ 2 కథ ఫిట్ అవుతుందా? అనే అనుమానం ఉంది` అంటూ అసలు విషయం బయటపెట్టారు. అంటే లీడర్ సీక్వెల్ కథ సిద్ధంగానే ఉన్నా దాన్ని నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆ తరేవాతే సీక్వెల్ చేస్తానని ఇండైరెక్ట్‌గా శేఖర్ కమ్ముల హింట్ ఇవ్వడం గమనార్హం.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.