
Daily Eat Bread : ప్రతిరోజు దీనిని తింటున్నారా... ఇక త్వరలోనే ఆసుపత్రి బెండక్కాల్సిందే... జాగ్రత్త...?
Daily Eat Bread : ప్రాచీన కాలంలో బ్రెడ్ ఎక్కువగా తినే వారు. టీ లో కానీ పాలలో కానీ దీని వాడకం ఎక్కువగా ఉండేది. ఉదయాన్నే పరగడుపున ఈ బ్రెడ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు.దీనిని ఒక బ్రేక్ ఫాస్ట్ లాగా దీన్ని వినియోగిస్తున్నారు. ఈ బ్రెడ్డు అనేది పెద్ద నగరాలలోనూ, గ్రామాలలోనూ,పట్టణాలలోనూ లభించే సులబమైన అల్పాహారం. ఇది శారీరక మానసిక అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. అయితే, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు ప్రతిరోజు బ్రెడ్డు తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి. దానిని నివారించడానికి ఏం చేయాలి. అసలు నిపుణులు దీని గురించి ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం. నేటి సమాజంలో జీవించే జీవన విధానంలో ఆహారపు అలవాట్లు చాలా మార్పులు సంభవించాయి. బ్రెడ్ అనేది అత్యంత సులభమైన అల్పాహారం. ఈ బ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతుందని తక్కువ ఖరీదు అవుతుందని తెచ్చుకొని తెగ తినేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి బ్లడ్ త్వరగా తయారవుతుంది. అనేక రుచులతో కూడా బ్రెడ్ లభిస్తుంది. అందుకే పిల్లలనుంచి పెద్దల వరకు ఈ బ్రెడ్ ని అందరికీ ఇష్టమైనదిగా మారిపోయింది. అందరికీ ఉదయం బ్రెడ్ జామ్ లేదా బెట్టు బట్టర్ వంటి అల్పాహారంతో ప్రారంభిస్తుంటారు. కానీ సులభంగా లభించడంతోపాటు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బ్రెడ్ కూడా అనేక సమస్యలకు కారణమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈరోజు క్రమం తప్పకుండా బ్రెడ్ తినే వ్యక్తులకు శారీరకంగానే, కాకుండా మానసికంగా వ్యాధులు బారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు.
Daily Eat Bread : ప్రతిరోజు దీనిని తింటున్నారా… ఇక త్వరలోనే ఆసుపత్రి బెండక్కాల్సిందే… జాగ్రత్త…?
బ్రెడ్ లో ఉండే అది కాదు గ్లైసేమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది.ఇది డయాబెటిస్ ప్రమాదాలను పెంచుతుంది. బ్లడ్ లో ఫైబర్ విటమిన్ ఈ లేకపోవడం వల్ల బ్రెడ్ కొలెస్ట్రాల్ ను కూడా పెంచుతుంది.అంతేకాదు, గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది రెండులో ఉంటే గ్లూటెన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేడ్లు, మలబద్ధకం,కడుపునొప్పి, విరోచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి.అధిక మొత్తంలో కేలరీలో కార్బోహైడ్రేట్లు కారణంగా ఎక్కువ బ్రెడ్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఇది కాకుండా రోజు బ్రెడ్ తింటే కాలేయం,మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది.బ్రేడ్ లో అనేక రకాల ప్రిజర్వేటివ్ లు రసాయనాలు కలుపుతారు.ఇక జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈరోజు బ్రెడ్ తినడం వల్ల ఆటో బ్రువారి సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు. నిజానికి,ఈస్ట్ ను బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. రోజు బ్రెడ్ తింటే కడుపులో ఈస్ట్ పరిమాణం పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కడుపులో ఉండే బాక్టీరియా, బ్రెడ్ లో ఉండే కార్బోహైడ్రేట్లకు జీర్ణం చేసినప్పుడు ప్రక్రియ జరుగుతుంది. దీనికి కారణంగా, ఆల్కహాల్ అంటే ఇత్తనాలు కడుపులో ఏర్పడుతుంది. దీనికి కారణంగా రోగి మద్యం తాగకుండానే మత్తు వంటి లక్షణాలు అనుభవిస్తాడు. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి ఇది ఎక్కువ బ్రెడ్లు తినే వారికి సంభవించవచ్చు.
ఈరోజు వారి ఆహారాలలో బ్రెడ్ ని భాగంగా చేసుకోకండి. దీనికి బదులుగా, మీ అల్పాహారంలో గోధుమ రొట్టి, గంజి,ఉప్మా,పోహ వంటి వాటిని అలవాటు చేసుకోండి. రాజా పండ్లు మొలకెత్తిన ధాన్యాలు,పప్పు దాన్యాలు తినడం మరింత ప్రయోజనకరం. ఎందుకంటే,వాటిలో తగినంత ఫైబర్ పోషకాలుగా ఉంటాయి. మార్కెట్ నుంచి బ్రెడ్ కొన్నప్పుడు, అందులో ఉన్న పదార్థాలను పరిశీలించండి. వీలైతే హోల్ వీట్, మల్టీ గ్రేయిన్ లేదా ప్రీజర్వేటివ్స్ లేని బ్రెడ్ ని ఎంచుకోండి. మీ కడుపు లేదా మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.