
Senior Actor Sharath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు అందరికీ సుపరిచితుడే. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేసి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాలను సంపాదించడం జరిగింది. అయితే అనారోగ్య కారణంగా ఈరోజు బెంగళూరులోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో…
వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయినా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్లు కూడా సమాచారం. 1973 వ సంవత్సరంలో సినిమా రంగంలో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన శరత్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. సపోర్టింగ్ యాక్టర్ గా 8 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.
Senior Actor Sharath Babu Present Health Condition Journalist Prabhu
సినిమా ఫీల్డ్ లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకి కంటి సమస్య ఉండటంతో ఆ కోరిక నెరవేరలేదు. ఈ క్రమంలో తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పినప్పటికీ నటనరంగంపై ఆసక్తి ఉండటంతో తల్లి సపోర్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా రాణించారు. సినిమాలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా బుల్లితెరలో కూడా నటుడిగా రాణించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.