Senior Actor Sharath Babu : ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో సీనియర్ నటుడు శరత్ బాబు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Senior Actor Sharath Babu : ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో సీనియర్ నటుడు శరత్ బాబు.. వీడియో

Senior Actor Sharath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు అందరికీ సుపరిచితుడే. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేసి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాలను సంపాదించడం జరిగింది. అయితే అనారోగ్య కారణంగా ఈరోజు బెంగళూరులోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో… వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయినా ఆరోగ్యం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :22 April 2023,7:00 pm

Senior Actor Sharath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు అందరికీ సుపరిచితుడే. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేసి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాలను సంపాదించడం జరిగింది. అయితే అనారోగ్య కారణంగా ఈరోజు బెంగళూరులోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో…

Sarath Babu Health Update: Veteran Actor Shifted To Ward From Intensive Care Unit! - Filmibeat

వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయినా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్లు కూడా సమాచారం. 1973 వ సంవత్సరంలో సినిమా రంగంలో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన శరత్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. సపోర్టింగ్ యాక్టర్ గా 8 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

Senior Actor Sharath Babu Present Health Condition Journalist Prabhu

Senior Actor Sharath Babu Present Health Condition Journalist Prabhu

సినిమా ఫీల్డ్ లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకి కంటి సమస్య ఉండటంతో ఆ కోరిక నెరవేరలేదు. ఈ క్రమంలో తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పినప్పటికీ నటనరంగంపై ఆసక్తి ఉండటంతో తల్లి సపోర్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా రాణించారు. సినిమాలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా బుల్లితెరలో కూడా నటుడిగా రాణించారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది