Senior Actress : మొగుడు చనిపోయినందుకు ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చిన సీనియర్ నటి.. తనెవరో తెలిస్తే నోరెళ్లబెడతారు..??

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 30, 2022, 8:42 pm

Senior Actress : మనకు తెలిసిన వాళ్లు లేదా.. ఊరిలో ఎవరైనా చనిపోతేనే ఎంతో బాధపడతాం. కొన్ని రోజుల వరకు వాళ్ల గురించే ఆలోచిస్తుంటాం. అదే మన సొంత వాళ్లు చనిపోతే ఇంకేమైనా ఉందా? కొన్ని నెలలు, సంవత్సరాల వరకు కూడా వాళ్లను మరిచిపోలేం. ఇక తల్లిదండ్రులు, భార్య లేదా భర్త చనిపోతే ఇంకేమైనా ఉందా? కుమిలి కుమిలి ఏడవాల్సిందే. కానీ.. ఇదంతా ఒకప్పటి జనరేషన్. ఇప్పటిది కాదు అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తమ సొంత వాళ్లు చనిపోయినా వెంటనే మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.

అలాంటి వాళ్లలో టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ నటి కూడా ఉంది. తన భర్త ఇటీవలే చనిపోయాడు. దీంతో తన భర్త చనిపోయాడని అందరికీ పార్టీ ఇచ్చిందట. తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చిందట. ఎందుకంటే.. తన భర్త బతికి ఉన్నప్పుడు ఎప్పుడూ తనను పార్టీలకు, పబ్బాలకు వెళ్లకూడదని కండీషన్లు పెట్టేవాడట. ఇప్పుడు అతడు లేడు కాబట్టి.. ఇక తనను అడ్డుకునేవాళ్లు ఎవరూ ఉండరని తన ఫ్రెండ్స్ వెంటనే పార్టీ ఇచ్చేసిందట. ఇక.. తన భర్త చనిపోయాక ఇప్పుడు తను ఫ్రీ బర్డ్ గా మారిందని..

senior actress gave party to her friends after she lost her husband

senior actress gave party to her friends after she lost her husband

Senior Actress : ఇప్పుడు ఫ్రీ బర్డ్ గా మారిన ఆ నటి

ఎప్పుడు పడితే అప్పుడు తనకు నచ్చినట్టుగా పబ్ కు వెళ్లొచ్చిని ఆ నటి చాలా సంతోషంగా ఉందట. అయినా.. సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే ఆ నటి.. తన వ్యక్తిగత జీవితంలో మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తోందా? తన భర్త చనిపోతే ఇలా చేయడం ఏంటి.. అసలు.. ఇలాంటి భార్య ఎవరికైనా ఉంటుందా? అంటూ నెటిజన్లు ఆ నటిపై ఆడిపోసుకుంటున్నారు. ఆ నటి ఎవరో అంటూ అంచనాలు వేస్తున్నారు. అయితే.. నిజంగా ఇది నిజమా? లేక ఉట్టి పుకారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ నటికి సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  2. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  3. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  4. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

  5. "Karthika Deepam 2 Today Episode October 10th : తాతను గెలిపించిన కార్తీక్.. మాలిని టిఫిన్ బండికి షాక్!"

  6. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

  7. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp