Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకొని ఏమి చెప్పాడు…

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 14, 2022, 10:00 am

Uday Kiran : ఉదయ్ కిరణ్ అంటే తెలుగుసినీ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది .చిత్రం సినిమా ,ఉదయ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద హీరో స్థాయికి ఎదిగాడు. ఉదయ్ కిరణ్ ను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఉదయ్ కిరణ్ అమ్మాయిల లవ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న హైదరాబాదులో జన్మించాడు. ఇతడు తెలుగు తమిళ భాష చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడిగా, ఇతను తెలుగులో హీరోగా నటించిన మొదటి మూడు చిత్రాలు, బాక్సాఫీసు బద్దలు కొట్టాయి. ఆ విధంగా ఇండస్ట్రీలోఉద‌య్ కిర‌ణ్ హ్యాట్ర్ క్ నటుడుగా బిరుదు సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్, తేజ దర్శకత్వంలో తీసిన సినిమా చిత్రం. ఈ చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు . ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆపై వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే ,కూడా వరుసగా హిట్ అయ్యాయి.

ఉదయ్ కిరణ్ కి 2001లో నటించిన నువ్వు నేను ,సినిమా ద్వారా ఫిలింఫేర్ అవార్డు కూడా వరించింది. 2005లో పాయ్ అనే సినిమా ద్వారా బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించాడు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. ఫోన్ కూడా ఉదయ్ కిరణ్ ఎగిసి పడిన సముద్రం కెరటం లాగా ఎంత ఎత్తుకు లేచాడు అంత కిందకి పడిపోయాడు. ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాక, చాలా ప్రాబ్లమ్స్ లో కూరుకుపోయి మనస్థాపానికి గురై, ఈ పరిస్థితులను తట్టుకోలేక చివరికి ,సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ కి ఎక్కువ చిత్రాల్లో తల్లిగా నటించిన సుధా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ముఖ్య విషయాలను బయటపెట్టింది. ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలు ఏమై ఉంటాయని ఒక టీవీ యాంకర్ అడగగా… అతను చాలా మానసికమైన శోభ అనుభవించు ఉంటాడని దానికి కారణం ఎవరు అనే విషయం నేను చెప్పలేనని చెప్పింది.

ఉద‌కిర‌ష‌ అందరిలాంటి వాడు కాదని తనను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న, ఎవరికి చెప్పుకోకుండా లోలోపలనే బాధను అనుభవించి ఉంటాడని అందువల్లనే సూసైడ్ చేసుకొని ఉంటాడని సుధా ఎమోషన్తో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తనను ఎవరైనా ఓదార్చి నప్పుడు మాత్రమే మంచిగా ఉండేవాడని ,ఆ తర్వాత మళ్లీ యధావిధి స్థానానికి వచ్చి బాధపడేవాడని ,అందుకే అతను ఆ పరిస్థితికి వెళ్ళాడని చెప్పింది. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నాకెప్పుడూ కలవలేదని చెప్పింది. ఉదయ్ కిరణ్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా నన్ను కలవడానికి వచ్చేవాడు కాదని, అయితే ఉదయ్ కిరణ్ ని నేను దత్తత తీసుకున్న కానీ అదే జరిగినట్లయితే నేనుపుత్ర శోకం అనుభవించేదాన్ని.

అంటూ తన బాధను మొత్తాన్ని బయటపెట్టింది సుధా. ఉదయ్ కిరణ్ మరణించటానికి కంటే రెండు మాసాల ముందు నేను దత్తత తీసుకోవాల్సిందే. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ విధంగా జరగలేదు. కానీ ఉదయ్ కిరణ్ తన చివరి దినాల్లో నా దగ్గరికి వచ్చి నా కాళ్లు పట్టుకొని గట్టిగా ఏడ్చాడు .నేను ఒక్కడినే ఒంటరి వాడిని అయిపోయాను, అని బోరున ఏడ్చాడు . అతనికి నేను ధైర్యం చెప్పాను నీకు నేనున్నాను నీకు మంచి వ్యాపారం చూపిస్తాను అని చెప్పి ఓదార్చాను. కానీ కిరణ్ నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ సుధా ఏడ్చింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  2. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  3. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

  4. "Karthika Deepam 2 Today Episode October 10th : తాతను గెలిపించిన కార్తీక్.. మాలిని టిఫిన్ బండికి షాక్!"

  5. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

  6. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  7. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp