Tollywood : ఆ సీనియర్ హీరో, హీరోయిన్ సీక్రెట్ రిలేషన్‌షిప్ గురించి మీకు తెలుసా?

Advertisement

Tollywood : టాలీవుడ్‌లో ప్రేమాయణాలు కామనే కానీ… ఇప్పుడు మనం మాట్లాడుకునేది యువ నటుల గురించి అయితే కాదు. సీనియర్ హీరో, సీనియర్ హీరోయిన్ గురించి. అవును.. వీళ్లు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అయింది. నిజానికి.. వీళ్ల మధ్య ప్రేమ ఎప్పుడో చిగురించిందట. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందుకే.. ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. నిజానికి.. సోషల్ మీడియా కూడా వీళ్లకు చాలాసార్లు పెళ్లి చేసింది.

Advertisement
senior hero and heroine secret relati0nship in tollywood
senior hero and heroine secret relati0nship in tollywood

అంతే కాదు.. ఆ హీరోయిన్ సీనియర్ అయిపోయి.. ఫేడ్ అవుట్ అయినా ఇంకా తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం ఆ సీనియర్ హీరోనే అట. ఇటీవల కూడా తనకు ఓ సినిమాలో ఏకంగా హీరోయిన్ గానే చాన్స్ వచ్చిందట. నిజానికి వాళ్లది సూపర్ డూపర్ హిట్ అయిన జంట. అప్పటి నుంచి వాళ్ల మధ్య బంధం కూడా అలాగే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఇద్దరికీ పెళ్లిళ్లు కాలేదు. పోనీ వీళ్లు వేరే వాళ్లను చేసుకుంటారా అంటే అదీ లేదు. వీళ్లే పెళ్లి చేసుకుంటారా? అంటే దానిపై కూడా క్లారిటీ లేదు.

Advertisement
senior hero and heroine secret relati0nship in tollywood
senior hero and heroine secret relati0nship in tollywood

Tollywood : ఇంకా ఇద్దరికీ పెళ్లి కాలేదు

కానీ.. వీళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి మాత్రం అసలు కారణం ఆ బంధమే అంటున్నారు. ఆ హీరో చాలా సీనియర్ అయినప్పటికీ ఇప్పుడు కొంచెం సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తనతో ఉండాలని ఆమెను పట్టుబడుతున్నాడట. ఏది ఏమైనా.. ఆ హీరోకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇద్దరూ కలిసి అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారని.. ఇక పెళ్లి ఎందుకు అని ఆలోచిస్తున్నారట. చూద్దాం మరి వీళ్ల రిలేషన్ షిప్ ఎప్పుడు బయటపడుతుందో.

Advertisement
Advertisement