Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త దారిని చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని భారత్ కు పరిచయం చేశారు. ఆయన కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఆయనతో అప్పట్లో నటించాలని చాలామంది హీరోయిన్లు, ఇతర నటులు అనుకునేవారు.అతిలోక సుందరి శ్రీదేవితో కూడా ఎన్టీఆర్ చాలా సినిమాల్లో నటించారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
అయితే.. తొలిసారి శ్రీదేవి.. సీనియర్ ఎన్టీఆర్ తో బడిపంతులు సినిమాలనటించింది.బడిపంతులు సినిమాలో శ్రీదేవి.. సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది. అప్పుడు శ్రీదేవి చిన్నపిల్లే. కానీ.. తను 16 ఏళ్ల కంటే ముందే హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు.. డైరెక్టర్ రాఘవేంద్రరావు… శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట.
అదే విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ కు చెప్పారట. తను మీకు మనవరాలిగా నటించింది అని కూడా చెప్పారట. దీంతో సీనియర్ ఎన్టీఆర్.. మనవరాలితో ఇప్పుడు రొమాన్స్ చేయాలా అని అన్నారట. ఆమె వయసు ఎంత అన్నారట. దీంతో 16 అని రాఘవేంద్రరావు చెప్పారట. సరే.. నా వయసు కూడా 16 కదా.. అంటూ ఓ నవ్వు నవ్వారట. అయినా నటించడానికి వయసు ఎందుకు. వయసు ఒక సంఖ్య మాత్రమే.. అని అన్నారట. అలా.. వాళ్ల కాంబో తెరకెక్కింది. అప్పటి నుంచి వాళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
Source : https://www.telugulives.com/telugu/2021/12/senior-ntr-about-sreedevi-movie/
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.