
serious allegations on Actor Naresh by his third wife
Naresh : కొద్ది రోజులుగా నరేష్- పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత చర్చనీయాంశంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు రాసుకొని పూసుకొని తిరగడం మధ్యలో నరేష్ మూడో భార్య రమయ రఘుపతి ఎంట్రీ ఇచ్చి ఏవో ఒక కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. 2022 డిసెంబర్ 31న నరేష్ తన పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకొని తమ బంధం అధికారికం చేసుకొన్నట్లు స్పష్టత ఇచ్చాడు. నరేష్ ప్రకటనపై ఓ వారం రోజుల తర్వాత మూడో భార్య రమ్య రఘుపతి స్పందిస్తూ… ఎన్నడూ లేని విధంగా నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేస్తుంది.
నేను నరేశ్ పై ఆరోపణలు చేశానని అయితే నేను చేసిన ఆరోపణలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది..విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని ఆ కేసు గురించి నేను మాట్లాడటం సరి కాదంటూ ఆమె పేర్కొంది. నరేష్ ఉమనైజర్, ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తాడు. నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు కూడా అంటగట్టాడు. చివరకు దేవుడులాంటి కృష్ణతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాను అని విమర్శలు చేశాడు. నన్ను దూషణలతో మానసిక వేదనకు గురి చేసిన ఏకైక వ్యక్తి నరేష్.
serious allegations on Actor Naresh by his third wife
ఎఫైర్స్ పెట్టుకొని చాలా సార్లు నాకు దొరికిపోయాడు . ఇంక దొరికినప్పుడు నరేష్ ఏకంగా నాకు కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాడు అంటూ చెప్పుకొచ్చింది రమ్య. నరేష్ తల్లి నిర్మల చనిపోయిన తర్వాత ఈయన పిచ్చి వేషాలు మరింత ఎక్కువ అయ్యాయి అని..ఇష్టం వచ్చినట్టు చేసేవాడు అని ప్రశ్నించేవారు ఎవరు లేకపోవడంతో విచ్చలవిడిగా ప్రవర్తించే వాడు అని రమ్య స్పష్టం చేసింది. విజయనిర్మల ఉన్నప్పుడు భయంతో బయటపడేవాడు కాదు అని… పవిత్ర మరియు నరేష్ ఇంత దగ్గర కావడానికి అదే ముఖ్య కారణం అంటూ రమ్య సంచలన కామెంట్స్ చేసింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.