Heros : దాని కోసం కొట్టుకుచస్తోన్న షారుక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heros : దాని కోసం కొట్టుకుచస్తోన్న షారుక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ !

 Authored By sekhar | The Telugu News | Updated on :28 April 2023,2:00 pm

Heros : ప్రస్తుతం ఇండియాలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. పెద్ద హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి.. ఎక్కువ ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది సినిమా రంగానికి చెందిన టాప్ హీరోలతో కలిసి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల చిరంజీవి ఇంకా వెంకటేష్ లతో కలిసి సినిమా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా షారుక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్లు…

Shah Rukh Khan NTR and Ram Charan are fighting for it

Shah Rukh Khan, NTR and Ram Charan are fighting for it

హాలీవుడ్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే.. ఫిలిం మేకర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” గత కొంతకాలంగా రకరకాల కారణాలతో ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ మార్పులు ఇంకా కథానాయకుడు మార్పు గురించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఏపిక్ మూవీలో విక్కీ కౌశల్ స్థానంలో రణవీర్ సింగ్ సెట్ అవుతున్నట్లు కథనాలు వెలుపడ్డాయి.

Shah Rukh Khan Following Pathaan's Historic Success Is In Race With Ram  Charan, Jr NTR Coming Out Of Oscar-Mania To Star In 'The Immortal  Ashwatthama'?

కానీ తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం షారుక్, తారక్, చరణ్ ఆంటీ సూపర్ స్టార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రారంభంలో హిందీలోనే చేయాలని ఇప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారడంతో ఈ ముగ్గురు హీరోలతో చేయాలని ఆదిత్య ధర్ డిసైడ్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు సమాచారం. ఇక “ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” ప్రొజెక్ట్ లో నటించడానికి షారూఖ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం పోటిపడుతున్నట్లు సమాచారం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది