Shahrukh Khan – Prabhas : ప్రభాస్ ని ఒక్క తొక్కు తొక్కిన షారూఖ్ ఖాన్ .. ఈ దెబ్బతో ఇక లేవలేడు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shahrukh Khan – Prabhas : ప్రభాస్ ని ఒక్క తొక్కు తొక్కిన షారూఖ్ ఖాన్ .. ఈ దెబ్బతో ఇక లేవలేడు ?

Shahrukh Khan – Prabhas : ‘ బాహుబలి ‘ సినిమా తర్వాత స్టార్ హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషలలో హీరోలు వీలైనంతవరకు తమ సినిమాను అన్నిచోట్ల విడుదల చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా ఇండియన్ రూల్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పవచ్చు. దీంతో పాన్ ఇండియా సినిమాల ప్రహసనం మొదలైంది. దర్శక నిర్మాతలు కూడా కోట్లలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 April 2023,6:00 pm

Shahrukh Khan – Prabhas : ‘ బాహుబలి ‘ సినిమా తర్వాత స్టార్ హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషలలో హీరోలు వీలైనంతవరకు తమ సినిమాను అన్నిచోట్ల విడుదల చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా ఇండియన్ రూల్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పవచ్చు. దీంతో పాన్ ఇండియా సినిమాల ప్రహసనం మొదలైంది. దర్శక నిర్మాతలు కూడా కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో హీరోల మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. దీంతో హీరో లు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Shahrukh Khan take remuneration more than prabhas

Shahrukh Khan take remuneration more than prabhas

కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా ప్రాఫిట్ లో లాభాలు కూడా తీసుకునే విధంగా నిర్మాతలతో ఒప్పందం చేసుకొని డబ్బులు బాగా ఆర్టిస్తున్నారు. అయితే ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘ పఠాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది.

Shah Rukh Khan to Prabhas, 3 times actors gave expensive gifts to their  personal staff | GQ India

అయితే పఠాన్ సినిమాకి షారుక్ ఖాన్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రాఫిట్ లో 60 శాతం షారుక్ ఖాన్ కి ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా ముందుగానే కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దీంతో షారుక్ ఖాన్ కి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు. మొన్నటి వరకు ఆ ప్లేస్లో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేసి ఆ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చాడు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది