Shalini pandey : మొత్తం చూపించేసింది!.. అర్జున్ రెడ్డి భామ అందాల జాతర

 Authored By prabhas | The Telugu News | Updated on :26 December 2021,10:20 am

Shalini pandey : విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది కుర్రకారుల మనసుతో కొల్లగొట్టిన ఈ అందాల భామ ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈ అర్జున్ రెడ్డి బామ క్రిస్మస్ సందర్భంగా తన గ్లామరస్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

Shalini pandey photos goes viral instagram

Shalini pandey photos goes viral instagram

Shalini pandey : పిచ్చెక్కించిన షాలిని పాండే

క్రిస్మస్ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు డ్రెస్ ధరించి, తన ఎద అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందాల విందు చేసిన షాలినికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి