Shalini Pandey : అందాలన్నీ ఆరబోసి.. కుర్రకారు మతి పోగొడుతున్న శాలిని పాండే..
Shalini Pandey : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌కు చెందిన అందాల ముద్దుగుమ్మ శాలిని పాండే.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వచ్చిన కల్ట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది శాలిని. ‘ప్రీతి శెట్టి’గా కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ ఆ తర్వాత కాలాంలో తమిళ్, హిందీ భాషల్లోనూ చిత్రాల్లో నటిస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్‌పైన కాన్సంట్రేట్ చేసింది ఈ భామ.
టాలీవుడ్ స్వీటి అనుష్కశెట్టి ‘నిశ్శబ్దం’ చిత్రంలో చివరగా ప్రేక్షకులకు కనిపించిన శాలిని పాండే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో మోడ్రన్ దుస్తుల్లో శాలిని మెరిసిపోతున్నది. బ్లాక్ టాప్‌లో, బ్లూకలర్ జీన్స్ ధరించి రొమాంటిక్ లుక్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది శాలిని. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ గర్ల్, టాప్ హీరోయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Shalini Pandey : భారీ ఎద అందాలు బయటపెట్టేసి.. హోయలు పోతున్న శాలిని..
సిల్కీ హెయిర్‌తో సిల్వర్ చైన్ ధరించి ఉన్న శాలిని.. అలా చూస్తున్న ఫొటోలు నెటిజన్లకు బాగా నచ్చుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వస్తున్న ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.