Shalini Pandey : ప్యాంట్ వేసుకోవడం మరిచిన శాలిని పాండే.. యవ్వారం మామూలుగా లేదుగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shalini Pandey : ప్యాంట్ వేసుకోవడం మరిచిన శాలిని పాండే.. యవ్వారం మామూలుగా లేదుగా..

 Authored By mallesh | The Telugu News | Updated on :17 November 2021,10:00 am

Shalini Pandey : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌కు చెందిన అందాల ముద్దుగుమ్మ శాలిని పాండే.. మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుని టాప్ హీరోయిన్ అయిపోయింది.‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్ తర్వాత ఈ భామ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. తె

లుగు భాషలోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది ఈ సుందరి. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేసే శాలిని.. తాజాగా ట్విట్టర్ వేదికగా తన సూపర్ గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది.ఆ ఫొటోలు నెట్టింట అగ్గి రాజేస్తున్నారు.సదరు ఫొటోల్లో శాలిని పాండే..గ్లామరస్ క్వీన్‌గా కనబడుతోంది.

Shalini Pandey : తొడలు చూపుతూ హోయలు పోతున్న శాలిని..

shalini pandey photos viral

shalini pandey photos viral

రెడ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ ధరించిన శాలిని.. కింద ప్యాంట్ వేసుకోవడం మాత్రం మరిచిపోయింది. తొడ నుంచి మోకాలి వరకు తన అందాలు చూపుతూ తదేకమైన చూపులతో మత్తెక్కిస్తోంది. బ్లాక్ కలర్ షూస్ వితౌట్ సక్సెస్ ప్లస్ రెడ్ కలర్ టీ షర్ట్‌‌లో రకరకాల ఫోజులిస్తూ శాలిని పాండే హోయలు పోతున్నది.

సదరు ఫొటోలను చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ గర్ల్, స్టైలింగ్ బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. శాలిని పాండే ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వస్తున్న ‘జయేశ్‌భాయి జోర్దార్’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసిన శాలిని పాండే.. ప్రజెంట్ ‘మహారాజ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది