Shalini Pandey : బీచ్‌లో బికినీలో మంట‌ల పెడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shalini Pandey : బీచ్‌లో బికినీలో మంట‌ల పెడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,6:40 pm

Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే రెచ్చిపోయింది. తన అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలినీ పాండే.. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. విజయ్ దేవరకొండతో ఈ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దర్శకుడిగా సందీప్‌కు, హీరోయిన్‌గా షాలినీకి తొలి సినిమా మంచి విజయాన్ని అందించింది.

Shalini Pandey : ఎద అందాలతో పరువాల విందు..

షాలినీ పాండేకు తొలి సినిమాతోనే మంచి విజయం దక్కినా ఆ తర్వాత ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. అర్జున్ రెడ్డి తర్వాత ఒకటో రెండో చిన్న సినిమాలు చేసినా అవి పెద్దగా అశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో నిరాశకు గురైన షాలినీ ముంబైకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది నార్త్, సౌత్ హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది. వివిధ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. అంతెందుకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రకథనాయికలుగా కొనసాగుతున్న వారంతా తెలుగు వారు కాదు. అందం, టాలెంట్, డెడికెషన్‌కు టాలీవుడ్ ఎప్పుడు వెల్ కమ్ చెబుతుంది. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే ఇక్కడ హీరోల డామినేషన్ చాలా తక్కువ.

Shalini Pandey Pictures In Beach

Shalini Pandey Pictures In Beach

క్యాస్టింగ్ కౌచ్ కూడా కొంత మేర అని మాత్రమే చెప్పవచ్చు. షాలినీ పాండే ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచులో ఫోట్ షూట్ చేసింది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లైట్ వయోలెట్ కలర్ బికినీ టైప్, పొట్టి నిక్కర్‌లో షాలినీ తన అందాలను ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు పిచ్చేక్కెలా చేస్తుంది. షాలినీ హాట్ అందాలను చూసి నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది