Shanmukh And Deepthi Sunain Tattoo Goes Viral In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునయన లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ 5 తెలుగు రెండో సీజన్‌లోనే ఈ ప్రేమ జంట బయటకు వచ్చింది. దీప్తి సునయన రెండో సీజన్‌లో బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. ఆ సమయంలోనే తనీష్‌తో ఒంటరిగా కూర్చుని.. షన్ను గురించి బాగానే ఆలోచించింది. ప్రేమ కథలు చెప్పింది. అయితే ఇప్పుడు షన్ను కూడా బిగ్ బాస్ ఇంట్లోనే తన ప్రేమ కథ గురించి మొత్తం బయటపెట్టేస్తున్నాడు. ఇంత వరకు షన్ను ఎక్కడా కూడా ప్రేమ గురించి చెప్పలేదు.
Shanmukh And Deepthi Sunain Tattoo Goes Viral In Bigg Boss 5 Telugu
దీప్తి సునయన గురించి షన్ను ఇంత వరకు ఎక్కడా మాట్లాడలేదు. దీప్తితో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాత మాత్రం దీప్తి గురించి నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. మొన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ముందు దిండు (పిల్లో) గురించి చెబుతూ అసలు కథను బయటపెట్టేశాడు. నా గర్ల్ ఫ్రెండ్ దీప్తి అంటూ నాగార్జున ముందే షన్ను చెప్పేశాడు. ఆ దిండు లేకపోతే కంగారు పడతాడు అని, వాటిపై అక్షరాలు రాసుకుంటూ ఉంటాడని కంటెస్టెంట్లు చెప్పేశారు.
Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu
ఆదివారం నాటి ఎపిసోడ్లో షన్ను టాటూ గురించి టాపిక్ వచ్చింది. విశ్వ, షన్నులను ఓ జట్టు చేసిన నాగ్.. ఒకరి గురించి మరొకరిని అడిగేశాడు. ఈ క్రమంలో షన్ను గురించి విశ్వను అడిగాడు నాగ్. షన్ను చేతి మీదున్న టాటూ ఏంటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పలేకపోయాడు విశ్వ. దీంతో షన్నునే వివరణ ఇచ్చాడు. డీ అంటూ.. దీప్తి అని చెప్పేశాడు. అక్కడ ఆమెకు ఎస్ అనే అక్షరం ఉంటుంది సర్ అని మిగతా కంటెస్టెంట్లు చెప్పేశారు
Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.