Sharwanand Not Participated In Maha Samudram Promotions
Maha Samudram Movie : మహా సముద్రం Maha Samudram Review సినిమాపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రం తరువాత అజయ్ భూపతి చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో మామూలుగానే అంచనాలు ఉంటాయి. అదీ కాక సిద్దార్థ్ , siddharth , శర్వానంద్ , sharwanand, అదితి, అను ఇమాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ ఇలా ఎంతో మంది భారీ తారాగణంతో రాబోతోండటంతో మహా సముద్రం మీద బజ్ బాగానే ఏర్పడింది. దీనికి తోడు ట్రైలర్లు, టీజర్, పాటలు బాగానే క్లిక్ అయ్యాయి.
Sharwanand Not Participated In Maha Samudram Promotions
దీంతో పాటు మహాసముద్రం విపరీతంగా ప్రమోషన్స్ చేసింది. అందులో ప్రతీచోట సినిమా గురించి దర్శకుడు ఎంతో నమ్మకంతో మాట్లాడాడు. బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సినిమా యూనిట్ అంతా కూడా బాగానే కష్టపడింది. ఈ క్రమంలో ట్రైలర్ ఈవెంట్‌లో శర్వానంద్, అజయ్ భూపతి, అను ఇమాన్యుయేల్ పాల్గొంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకొన్ని ప్రమోషన్స్‌లో సిద్దార్థ్, అదితీ, అజయ్ భూపతి వచ్చారు.
sharwanand and siddharth maha samudram review and us live updates
కానీ సినిమా యూనిట్ అంతా మాత్రం ఎక్కడా ఒకేసారి రాలేదు. ఇక నిన్న మీడియాతో సినిమా యూనిట్ ముచ్చటించింది. ఇందులోనూ సిద్దార్థ్, అజయ్ భూపతి వచ్చారు. కానీ శర్వానంద్ రాలేదు. శర్వా రాలేకపోవడానికి కారణాన్ని కూడా సిద్దు వివరించాడు. శర్వాకు ఫీవర్ వచ్చింది.. ఆరోగ్యం బాగా లేదు. అందుకే రాలేకపోయాడు. శర్వా రాకపోయిన ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉంటుందని అన్నాడు. మొత్తానికి చివరి సమయంలో శర్వాకు ఇలా జరగడంతో టీం మొత్తం షాక్ తిన్నట్టుంది.
మహా సముద్రం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.