Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖర్ భాషా బయటకు రావడానికి కారణం ఇదేనా?
Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, తొలి వారం బెజవాడ బేబక్క ఇంటిని వీడగా.. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన సెకండ్ కంటెస్టెంట్‌గా శేఖర్ నిలిచాడు. ఇంతకాలం తన పంచ్‌లు, జోక్స్‌తో నవ్వించిన భాషా వెళ్లిపోతుండటంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఈ వారం చివరి నుంచి లీస్ట్‌లో ఉన్న ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటికెళ్లాలి అన్నది కంటెస్టెంట్సే డిసైడ్ చేస్తారని చెబుతారు నాగార్జున. ఆదిత్య ఓం, శేఖర్ భాషాలను నిలబెట్టి.. హౌస్‌లో ఉండాలని అనుకుంటున్న వ్యక్తి మెడలో పూలదండలు వేయాలని చెప్పారు.
మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. సీత మినహా మిగిలిన 10 మంది ఆదిత్య మెడలో దండేశారు. హౌస్‌మెట్స్ నిర్ణయం మేరకు శేఖర్ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున. అయితే ఈ నిర్ణయం చాలా మందికి షాకింగ్‌గా మారింది. అసలు శేఖర్ భాషా ఎలిమినేట్ అవుతాడని ఎవరు ఊహించలేదు. అయితే ఆయన ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణం ఉందని అంటున్నారు. శేఖర్ బాషా హౌస్ నుంచి వెళ్లిపోవడానికి గల ముఖ్య కారణం తన భార్య డెలివరీ కావడమేనట. తన భార్య డెలివరీ కావడం వలన హౌస్ నుంచి బయటకు రావాలని శేఖర్ భావించినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్ వేసిన ఓట్లను పక్కన పెట్టి బిగ్ బాస్ నిర్ణయంతో ఈ వారం ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది.
Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖర్ భాషా బయటకు రావడానికి కారణం ఇదేనా?
మరోవైపు హౌస్ నుంచి బయటకు వెళ్లన శేఖర్ బాషాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తుంది. ఆయన ఉన్న రెండు వారాలకు గాను వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని బిగ్ బాస్ నిర్వహాకులు ఇచ్చినట్లు సమాచారం.హౌస్‌లో నేను విలన్ అవ్వలేదని , హీరోగానే బయటికొచ్చానని చెబుతాడు. మణికంఠ తండ్రి చావు, తల్లి చావులను అడ్డం పెట్టుకుని గేమ్‌లో లాభం పొందాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు శేఖర్. నేను చెప్పిందే నడవాలనే మెంటాలిటి ఉందని , చిన్న దానిని పెద్దది చేసి అవతలి వాళ్ల క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయాలని అనుకుంటుందని ఓ షాకింగ్ న్యూస్ చెబుతాడు.. అయితే యష్మిని ఉద్దేశించే శేఖర్ భాషా ఆ మాటలు అన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.