Shiva Jyothi : శివ జ్యోతి ప్రెగ్నెంటా.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన సావిత్రి

Authored By Sam C | The Telugu News | Published on: April 20, 2022, 8:30 pm

Shiva Jyothi : శివ జ్యోతి ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. న్యూస్ ప్రెజెంటర్స్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది.ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఒకవైపు బుల్లి తెరపై ప్రసారం అయ్యే షోలలో పాల్గొంటూనే మరొకవైపు ఈవెంట్లు, న్యూస్ ఛానల్ తో బిజి బిజీగా ఉంది.బిగ్ బాస్ కీ వెళ్లకముందు తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా బాగా గుర్తింపు సంపాదించుకుంది. తీన్మార్ వార్తలు అనే షోలో సావిత్రి ( శివజ్యోతి) తో పాటు బిత్తిరి సత్తి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

వీరిద్దరూ కలిసి రోజువారి వార్తలను తమదైన స్టైల్లో పల్లెటూరి నేపథ్యంలో చెప్పడంతో ఎంతోమంది ఇద్దరికీ అభిమానులు అయ్యారు. ఇక ఈ షోలో శివజ్యోతి కట్టు బొట్టు కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ శివజ్యోతి ఆకట్టుకుంది. అయితే శివ జ్యోతి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అనే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందించింది శివ జ్యోతి.ఇటీవల ఒక ఈవెంట్ కి వెళుతూ మామిడికాయతో ఫోటో పెట్టాను అంతే.

shiva jyothi gives clarity on her pregnancey

shiva jyothi gives clarity on her pregnancey

Shiva Jyothi : గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావ్..

అప్పటి నుంచి సోషల్ మీడియాలో నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్ న్యూస్ అని సృష్టిస్తూ వార్తలు వైరల్ చేస్తున్నారు.వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు. అది పర్సనల్‌ గా, ప్రొఫెషనల్‌ గా నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తోంది అని తెలిపింది. మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది.మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా.ఇది ఎమోషనల్‌ గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్‌ చేయనేమో అని అనుకుంటున్నారు.అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు.నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరితో షేర్‌ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి అని చెప్పుకొచ్చింది శివ జ్యోతి.

 

View this post on Instagram

 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp