Shiva Jyothi : మారిపోయిన శివజ్యోతి.. అలాంటి డ్రెస్సులో మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్స్..

Authored By mallesh | The Telugu News | Updated on : 3 December 2021, 5:40 pm

Shiva Jyothi : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది శివజ్యోతి అలియాస్ సావిత్రి. మీడియా చానల్‌లో తెలంగాణ యాసలో తనదైన శైలిలో యాంకరింగ్ చేసి ప్రేక్షకుల ఫేవరెట్ యాంకర్‌గా మారిన సావిత్రి అలియాస్ శివజ్యోతి.. ప్రజెంట్ న్యూస్ చానల్‌లో కనబడుతూనే స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ షోస్‌లోనూ పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసిన శివజ్యోతి మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.శివజ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడే మాటలు విని తెలంగాణ ప్రజలు అందరూ కూడా పరవశించిపోతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ నేపథ్యంలోనే ఆమెను ఇష్టపడే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. త్వరలో శివజ్యోతి మరో కొత్త షోలో కనబడబోతున్నది. ‘సూపర్ క్వీన్’ పేరిట రాబోతున్న ఈ షోలో శివజ్యోతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వివరించింది.ఈ క్రమంలోనే శివజ్యోతి మ్యారేజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మ్యారేజ్ అరేంజ్‌డ్ అయినా లవ్ అయినా ఏదైనా కాంప్రమైజ్ కంపల్సరని చెప్పింది. తల్లిదండ్రుల ప్రేమ కూడా నిజమైనదని తెలిపింది.కాంప్రమైజ్ లైప్ గురించి ప్రస్తావించిన శివజ్యోతి.. తన హస్బెండ్ తనకు ఇచ్చే సపోర్ట్ గురించి వివరించింది.

shiva jyothi interesting comments on marriage

shiva jyothi interesting comments on marriage

Shiva Jyothi : పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన శివజ్యోతి..

ఈ షోలో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో శివజ్యోతి వేసుకున్న డ్రెస్ కూడా చర్చనీయాంశంగా మారింది. ‘సూపర్ క్వీన్’షోలో శివజ్యోతి కాస్త రెచ్చిపోయిన్ డ్రెస్ వేసుకుందని చూస్తుంటేనే అర్థమవుతుంది. మోకాళ్ల వరకు వేసుకున్న డ్రెస్‌ను ఒకింత కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శివజ్యోతి మారిపోయిందని, అలాంటి డ్రెస్సులో ఉండి మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. శివజ్యోతి అలియాస్ ప్రజెంట్ ఓ మీడియా చానల్‌లో ప్రోగ్రాం ప్రజెంటర్, యాంకర్‌గా వ్యవహరిస్తూనే మరో వైపున స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తోంది. మొత్తంగా ఫుల్ బిజీ పర్సన్ అయిపోయింది శివజ్యోతి.

Advertisement

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి