Shivathmika : శివాత్మిక గ్లామర్ షో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shivathmika : శివాత్మిక గ్లామర్ షో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?

Shivathmika : రాజ‌శేఖర్ ముద్దుల త‌న‌య శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానీ హీరోయిన్లుగా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తమకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అక్క శివానీ కంటే చెల్లి శివాత్మిక జోరుమీదుందని చెప్పొచ్చు. ఆమె రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 September 2022,8:30 pm

Shivathmika : రాజ‌శేఖర్ ముద్దుల త‌న‌య శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానీ హీరోయిన్లుగా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తమకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అక్క శివానీ కంటే చెల్లి శివాత్మిక జోరుమీదుందని చెప్పొచ్చు. ఆమె రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవలే తన థైస్ ని ఎక్స్‌పోజ్ చేస్తూ శివాత్మిక ఫోటోషూట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Shivathmika : ఇదా అస‌లు సీక్రెట్..

బ్లాక్ డ్రెస్‌లో క్లివేజ్ షోతో పాటు థైస్ ని బాగా చూపిస్తూ బయటకు వదిలిన ఫోటోల‌కు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అయితే శివాత్మిక‌కి ఇటీవ‌లి కాలంలో సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. అందుకు కారణం ఆమె ఆరబోత ఇస్తుందో లేదో అన్న కారణంతో.. చాలామంది సినిమా మేకర్లు, దర్శకులు ఇబ్బందిగా ఫీల్ అయి ఆమెను తమమూవీస్‌లో తీసుకోలేద‌నే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. . అయితే శివాత్మిక తాను స్టార్ హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మేకర్లకు సిగ్నల్స్ పంపుతుంది. కేక పెట్టించే అందాల‌తో కవ్విస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Shivathmika Rajashekar Daughter Of Jeevitha Rajashekar Glamour Show Secret

Shivathmika Rajashekar Daughter Of Jeevitha Rajashekar Glamour Show Secret

సినిమాలు లేకపోయినా సొంత పబ్లిసిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని ఒంటబట్టించుకుంది శివాత్మిక. నెటిజన్ల ఫల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ ఖుషీ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్లోకి ఈ బ్యూటీ వచ్చిందంటే కుర్రాళ్లకి పండగే అనేట్టుగా పేరు తెచ్చుకోవడం విశేషం. ఈమె ఆమె `దొరసాని` చిత్రంతో మెరిసింది. ఇందులో ఇన్నోసెంట్‌తో కూడిన నటనతో మెప్పించింది. ఆతర్వాత ఈ డస్కీ బ్యూటీ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. `పంచతంత్రం` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `రంగమార్తాండ` రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇవే కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది