Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్

Shivathmika Rajashekar : హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఈ అమ్మ‌డు చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో … సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిడ్

Shivathmika Rajashekar ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్ క్యూట్ పిక్స్ వైర‌ల్

Shivathmika Rajashekar : ఎద అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్.. క్యూట్ పిక్స్ వైర‌ల్

Shivathmika Rajashekar కేక పుట్టించే లుక్స్..

న‌టిగానే కాకుండా గ్లామ‌ర్‌తోను సంద‌డి చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది.

ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్​గా ఇండస్ట్రీకి పరిచయమైంది. టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే లుక్స్ తో మ‌తి పోగొడుతుంది.ప్ర‌స్తుతం శివాత్మిక లుక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది